Chilaka Pacha Koka

Chilaka Pacha Koka

Mano

Альбом: Narasimha Naidu
Длительность: 5:07
Год: 2001
Скачать MP3

Текст песни

చిలక పచ్చ కోక... పెట్టినాది కేక
చిలక పచ్చ కోక పెట్టినాది కేక తోడు లేక బాలకృష్ణుడా
రెండు జడ్ల కైక రెచ్చినాది కాక పంచుకోవే పాలమీగడ
రారా ఉల్లాస వీరుడా నీ సోకుమాడ నీదే నా పట్టు పావడా
వస్తే నా పూల జంగిడి నీ తస్సచెక్క ఇస్తావా ముంత మామిడి
చిలక పచ్చ కోక... పెట్టినాది కేక

చంపకమాల చంపకే వేళ
చాటు ముద్దులోనే ఉంది ఘాటు మసాల
కొంటే గోపాల ఆపర గోల
సరసానికి ఉందిరయ్యో వేళపాళ
వద్దకొచ్చేసి హద్దు ఉందంటే
తిక్క రెచ్చిపోదా ఒసే తూగుటుయ్యాల
వద్దు వద్దన్నా ముద్దు పెట్టేసే
మగసిరి నీకుందిగా మురళీ లోల
పిల్ల చూస్తే జామకాయలే
దీని తస్సదియ్య కొరకబోతే మిరపకాయలే
చెయ్యేస్తే పులకరింతలే
ఈ పిల్లగాడు నందమూరి నాటు బాంబులే
చిలక పచ్చ కోక పెట్టినాది కేక తోడు లేక బాలకృష్ణుడా
రెండు జడ్ల కైక రెచ్చినాది కాక పంచుకోవే పాలమీగడ

నిన్ను చూశాకే వెన్ను మీటాకే
ఆడతనంలోని సుఖం తెలిసిందయ్యో
చెంగు పట్టాకే చెంప గిల్లాకే
మోజు వేటలో మజా మరిగానమ్మో
పాలు కావాలా పళ్ళు కావాలా
పళ్ళు పాలతోటి పడుచు పిల్ల కావాలా
చెంత చెరాలే చిందులెయ్యాలే
దాచుకున్న అందాలు దోచిపెట్టాలే
ఏడూళ్ళ అందగత్తిని నీ సోకుమాడ ముట్టుకుంటే అత్తి పత్తినీ
ఆ రావే నా సోం పాపిడి నువ్వు వద్దన్నా చేసేస్తా వీర ముట్టడి