Choopultho Guchi
Shankar Mahadevan
4:29హే గోంగూర తోటకాడ కాపుకాశా హే కోడి కూసె వేళదాక ఎదురు చూశా హే గోంగూర తోటకాడ కాపుకాశా హే కోడి కూసె వేళదాక ఎదురు చూశా అంతలోనే పెరిగిపోయె ముద్దులాశా నీకు వెన్న ముద్దలిచ్చుకుంట వెంకటేశా కోరుకున్న దోరకన్నె గోరుముద్దలెప్పుడమ్మో ఓరి పిల్లడా తలగడా మల్లెపూలజల్లెడా నువ్వు నాకు నచ్చినావు అందగాడా ఓసి అమ్మడు గుమ్మడూ అంత నచ్చినప్పుడు దాచమాకు ఉట్టిమీద పాలమీగడ హే గోంగూర తోటకాడ కాపుకాశా.. ఆ కోడి కూసె వేళదాక ఎదురు చూశా హే రా రమ్మనీ కన్నుకొట్టగా కొంగునే చుట్టుకోనా నా కమ్మని కన్నె కౌగిలింత కానుకివ్వనా ఛీ పొమ్మని నన్ను ఊరికే నెట్టినా వదులుతానా నీ తియ్యని చెంపగిల్లకుండ ఉండగలనా ఏయ్ గువ్వా గోరింకలాటకే పోదాము రావా గుమ్మ గుమ్మళ్ల గూటకే ఏయ్చు మ్మా చుమ్మాల ముద్దుకే సందేళరావే గున్నా మావిళ్ల తోటకే ఓరి పిల్లడా మల్లుడా ఇంటికొస్తే అల్లుడా కంది సేను పక్క నిన్ను కలుసుకోనా ఓసి అమ్మడూ గుమ్మడూ పొద్దువాలినప్పుడు పెరటిలోన గిలక పట్టె మంచెమెయ్యనా గోంగూర తోటకాడ కాపుకాశా కొక్కొ రోక్కో కోడి కుసే వేళదాక ఎదురు చూశా ఓ.. నీ చెక్కిలి బుగ్గ చుక్కనై చక్కగా నొక్కుకోనా ఆ పక్కగా నిన్ను కొమ్మ చాటు కెత్తుకెళ్ళనా హే నా కొప్పులో నిన్ను ముద్ద బంతి పువ్వులా పెట్టుకోనా మా గొప్పగా నీకు ఏకదాటి ముద్దులెట్టనా ఏయ్ కయ్యా కయ్యాల పిల్లవే కమ్మేసుకొంటె తియ్యా తియ్యని బిళ్ళవే హే.. ఏయ్ మువ్వా గోపాలకృష్ణుడే నా గుమ్మ సోకు ఉంగా ఉంగాలకొచ్చనే ఐ ఐ.. ఓసి అమ్మడూ గుమ్మడూ గుప్పెడంటే గుప్పెడు నడుపువొంపు చూసుకోనే రోజు ఎప్పుడూ ఓ ఓ పిల్లగా చల్లగా అల్లమల్లె గిల్లగా పైట చెంగు జారి పోయే నాకు ఇప్పుడూ హే గోంగూర తోటకాడ కాపుకాశా కోడి కూసె వేళదాక ఎదురు చూశా అ... అంతలోనే పెరిగిపోయె ముద్దుఆశా నీకు వెన్న ముద్దలిచ్చుకుంట వెంకటేశా కోరుకున్న దోరకన్నె గోరుముద్దలెప్పుడమ్మో ఆ..రే పిల్లడా తలగడా మల్లెపూలజల్లెడా నువ్వు నాకు నచ్చినావు అందగాడా ఓసి అమ్మడు గుమ్మడూ అంత నచ్చినప్పుడు దాచమాకు ఉట్టిమీద పాలమీగడ