Jivvumani Kondagali
Mano & S.Janaki
4:35శంకర్ దాదా M. B. B. S (ఊ హా ఊ హా) శంకర్ దాదా M. B. B. S (ఊ హా ఊ హా) హే బేగంపేట బుల్లమ్మో అరె పంజాగుట్ట పిల్లమ్మో హే బేగంపేట బుల్లమ్మో పంజాగుట్టా పిల్లమ్మో Body లోన వేడే చూసి గోలీ వేస్తనమ్మో హే చింతల్ బస్తీ చిట్టమ్మో కుకట్ పల్లి కిట్టమ్మో బాధే నీకు లేకుండానే దూదే రాస్తనమ్మో హే హైదర్ గూడా గున్నమో శంకర్ దాదా ఎం.బి.బి.ఎస్ అరె దోమల్ గూడ గుండమ్మో శంకర్ దాదా M. B. B. S హైదర్ గూడ గున్నమ్మో దోమల్ గూడ గుండమ్మో వాతంగానీ పైత్యంగానీ చెంతకొస్తే చాలు చిత్తు చిత్తమ్మో నీ పేరేందబ్బాయా దా దా దా దా దా దా (శంకర్ దాదా శంకర్ దాదా) (శంకర్ దాదా M. B. B. S) (హే శంకర్ దాదా M. B. B. S) (శంకర్ దాదా M. B. B. S) (बोलो శంకర్ దాదా M. B. B. S) (శంకర్ దాదా M. B. B. S) హే బేగంపేట బుల్లమ్మో అరె పంజాగుట్టా పిల్లమ్మో (ఎహె ఎహె ఎహె ఎహె) హే నడవలేని వాళ్ళు ఉరికేలాగా నే పెంచుకున్న కుక్క నొదులుతా హె హె అరె పలకలేని వాళ్ళు అరిచేలాగా నే రాసుకున్న కవిత చదువుతా హె హె హె అరె మూర్ఛపోయి వచ్చినోళ్ళ కళ్ళు మిటకరించేలా మలయాళం film చూపుతా హెయ్ అహ జంతర్ మంతర్ jolly అరె చూ మంతర కాళీ నీ బతుకుల్లో బాధలెన్నున్నా చిన్న చిరునవ్వే మందు ఓరన్నా హొయ్ ನಿನ್ನೆ ಹೆಸರಪ್ಪ ನನ್ನ ಹೆಸರು అహహహ (శంకర్ దాదా శంకర్ దాదా M. B. B. S) (శంకర్ దాదా M. B. B. S) (बोलो శంకర్ దాదా M. B. B. S) (శంకర్ దాదా M. B. B. S) చేతకానితనము TB అయితే నే చూపు చూస్తే బాగుపడునులే లంచగొండి తనము కలరా అయితే నే చెయ్యి వేస్తే తిరిగిరాదులే హే హె అన్యాయాలు అధర్మాలు అక్రమాలు kansarఅయితే అంతు తేల్చు answer వుందిలే అరె మోసమన్న BP యమ స్వార్ధమన్న shugar-u ప్రతి జబ్బుకీ వైద్యముందిలే మరి అన్నిటికీ ఒకే మందులే హే ఏం మందు గురూ ఏం మందా అహహహ (శంకర్ దాదా శంకర్ దాదా ఎం.బి.బి.ఎస్) (శంకర్ దాదా M. B. B. S) (बोलो శంకర్ దాదా M. B. B. S) (శంకర్ దాదా M. B. B. S) (అరె హో శంకర్ దాదా M. B. B. S) (కో join వాలా) శంకర్ దాదా M. B. B. S (ఊ హ ఊ హ) శంకర్ దాదా M. B. B. S (ఊ హ ఊ హ) శంకర్ దాదా M. B. B. S (ఊ హ ఊ హ) శంకర్ దాదా M. B. B. S (ఊ హ ఊ హ) శంకర్ దాదా M. B. B. S (ఊ హ ఊ హ శంకర్ దాదా M. B. B. S (ఊ హ ఊ హ) శంకర్ దాదా M. B. B. S (ఊ హ ఊ హ) శంకర్ దాదా ఎం.బి.బి.ఎస్ (ఊ హ ఊ హ) శంకర్ దాదా M. B. B. S (ఊ హ ఊ హ) శంకర్ దాదా M. B. B. S (ఊ హ ఊ హ) శంకర్ దాదా శంకర్ దాదా శంకర్ దాదా M. B. B. S