Jarindamma Jarindamma

Jarindamma Jarindamma

Mm Sreelekha, Suddala Ashok Teja, P. Unnikrishnan, And Sujatha

Длительность: 4:36
Год: 2002
Скачать MP3

Текст песни

జారిందమ్మా జారిందమ్మా జారిందమ్మా
జారిందమ్మా జారుపైటా
బాగుందమ్మా బాగుందమ్మా బాగుందమ్మా
బాగుందమ్మా ఆరుబైటా
నీ ముద్దు ముత్యం జారే
పగడం జారే పరువం జారెనే
నీ ముందే సరదా తీరే సరసాలూరే
అందమంత జాలువారే

జారిందమ్మా జారిందమ్మా జారిందమ్మా
జారిందమ్మా జారిందమ్మా జారుపైటా
బాగుందమ్మా బాగుందమ్మా బాగుందమ్మా
బాగుందమ్మా ఆరుబైటా
హహహా హహహా
జారింది కొప్పు చూసుకోవమ్మా
జారిన పువ్వు అందుకోవయ్యా
నువ్వెంత ఆపిన వద్దంటూ చెప్పినా
నీ ఒంపులు నా చూపులు జారే
చేజారి పోకు చందమామయ్యో
నేజారు నాకు సందె పొద్దమ్మో
తబ్బిబ్బు అయ్యిందో తడబాటు కలగిందో
నీవైపే నా అడుగులు సాగే
చేయి వేస్తే జారుతుంది
వెన్ను పులుము కుంటివేమో
కన్నె మనసు జారుతుంది
నన్ను మలపు కుంటివేమో
చేయే జారిందో కాలే జారిందో
పరాచికాలా కలలో తేలి

జారిందమ్మా జారిందమ్మా జారిందమ్మా
జారిందమ్మా జారిందమ్మా జారుపైటా
బాగుందమ్మా బాగుందమ్మా బాగుందమ్మా
బాగుందమ్మా ఆరుబైటా
హహహా హహహా
సూదంటు రాయి ఒళ్లు నీదమ్మో
నిన్నంటు కుంటే వదిలి పోనయ్యో
ఉవ్విళ్లు ఊరించే పువ్వంటి పెదవుల్లో
ఏ తేనె రసాలు ఉన్నాయో
పల్లున్న వెండి పళ్లెమిదిలే
ఒక్కొక్క పండు ఒలుచుకుంటాలే
మాటల్లో దింపేసి కమ్మంగా ముద్దిస్తే
నా భర్త చలవనుకుంటాలే
గాలి మాటలేల పిల్లా
గుండె తలుపు తీస్తే కాదా
తాళమేది వేయలేదు
పట్టిచూడు తెరిచే ఉంది
సోమ్మే ఇస్తావో సోకే ఇస్తావో
కుమారి సిగ్గు తెరలే తీసి

జారిందమ్మా జారిందమ్మా జారిందమ్మా
జారిందమ్మా జారిందమ్మా జారుపైటా
బాగుందమ్మా బాగుందమ్మా బాగుందమ్మా
బాగుందమ్మా ఆరుబైటా

నీ ముద్దు ముత్యం జారే
పగడం జారే పరువం జారెనే
నీ ముందే సరదా తీరే సరసాలూరే
అందమంత జాలువారే
జారిందమ్మా