Idhera

Idhera

Mohith Chauhan

Альбом: Yevade Subramanyam
Длительность: 5:45
Год: 2015
Скачать MP3

Текст песни

ఓ మనిషి ఓ మహర్షి కనిపించింద ఉదయం
ఓ మనిషి ఓ అన్వేషి వెలుగయింద హృదయం
ఆనందం కన్నీరై జారిన క్షణమిందీ
నలుపంత మాయమాయమైందీ
ఈ ప్రాణం ఈ రోజే మరల ఊపిరి పొంది తనేవరో కనుగొన్నదీ

ఇదేరా ఇదేరా గెలుపంటే ఇదేరా
అందిస్తూ పొందవో
బతుకంత ప్రేమేరా

వదలనిది నీ స్వార్థం కనబడున పరమార్థం
మనసులను గెలిచేదీ ప్రేమకథ
ప్రేమే మానవత్వం ప్రేమే దైవ తత్వం
జీవించెట్టి ధారే ఇదీ
ఇదేరా ఇదేరా గెలుపంటే ఇదేరా
అందిస్తూ పొందవో
బతుకంత ప్రేమేరా

ఏద సదిలో నిజం ఉందీ
కన్ను తడిలో నిజం ఉందీ
అడుగడుగు గుడి ఉందీ ప్రతి మనిషిలో
నివేదించు ప్రాణం దైవంతో ప్రయాణం
సాగిస్తుందీ నీ జీవితం
ఇదేరా ఇదేరా గెలుపంటే ఇదేరా
అందిస్తూ పొందవో బతుకంత ప్రేమేరా

ఓ మనిషి ఓ మహర్షి
కనిపించింద ఉదయం
ఓ మనిషి ఓ అన్వేషి
వెలుగయింద హృదయం