Inthalo Ennenni Vinthalo Male
Naresh Iyer
4:20నేను నువ్వంటూ వేరై వున్నా నాకి వేళా నీలో నేన్నునట్టుగా అనిపిస్తూ వుందే వింతగా నాకోసం నేనే వెతికేంతగా ఓ గర్ల్ నువ్వే లేకుంటే లిసెన్ గర్ల్ ఏమవుతానో ని స్నేహని కావాలంటున్నానుగా కాదంటే నా మీదొట్టుగా ఏమైనా చేస్తా నమ్మేటుగా ఒకసారి చూసి నే వలచాన నన్ను వీడిపోదు ఏ మగువైన ప్రేమిస్తానే ఎంతో గాడంగా నా ప్రేమ లోతులో మునిగాక నువ్వు పైకి తేలవే సులభం గా ప్రాణాలైనా ఇస్తావ్ ఏకంగా ఓ నేను నువ్వంటూ వేరై వున్నా నాకి వేళా నీలో నేన్నునట్టుగా అనిపిస్తూ వుందే వింతగా నాకోసం నేనే వెతికేంతగా ఓ నిజాయితీ ఉన్నోడిని నిజాలని అన్నోడిని అబద్దమే రుచించని అబ్బాయిని ఒకే ఒక మంచోడిని రొమాన్సుసు లో పిచ్చోడిని పర్లేదు లే ఒప్పేసుకో సరేనని ముసుగేసుకోదు ఏ నాడు నా మనసే ఓ భామ నను నన్ను గానే చూపిస్తూ కాదన్నా పోరాడేదే నా ప్రేమ ఓ నేను నువ్వంటూ వేరై వున్నా నాకి వేళా నీలో నేన్నునట్టుగా అనిపిస్తూ వుందే వింతగా నాకోసం నేనే వెతికేంతగా ఓ తిలోత్తమ తిలోత్తమ ప్రతి క్షణం విరోధమా ఇవాళనా ప్రపంచమే నువ్వే సుమ ఓ గ్రహాలకె వలేసిన దీవె ఆలా దిగొచ్చిన ఇలాంటి ఓ మగాడిని చూడలేవమ్మా ఒకనాటి తాజ్మహల్ ఐన నా ముందు పురిల్లే ఇక పైన గొప్ప ప్రేముకుడై లోకం లో నిలిచే పేరెయ్ నాదే లే ఓ నేను నువ్వంటూ వేరై వున్నా నాకి వేళా నీలో నేన్నునట్టుగా అనిపిస్తూ వుందే వింతగా నాకోసం నేనే వెతికేంతగా ఓ నువ్వే లేకుంటే ఏమవుతానో ని స్నేహని కావాలంటున్నానుగా కాదంటే నా మీదొట్టుగా ఏమైనా చేస్తా నమ్మేటుగా ఒకసారి చూసి నే వలచాన నన్ను వీడిపోదు ఏ మగువైన ప్రేమిస్తానే ఎంతో గాడంగా నా ప్రేమ లోతులో మునిగాక నువ్వు పైకి తేలవే సులభం గా ప్రాణాలైనా ఇస్తావ్ ఏకంగా ఓ