Guruvayoor Suprabhatham
Trichur Ramachandran
జలకాలాటలలో గల గల పాటలలో ఏమి హాయిలే హలా అహ ఏమి హాయిలే హలా జలకాలాటలలో గల గల పాటలలో ఏమి హాయిలే హలా అహ ఏమి హాయిలే హలా ఉన్నది పగలైనా అహ వెన్నలెకురిసేనె ఉన్నది పగలైనా అహ వెన్నలెకురిసేనె అహ వన్నె చిన్నెల కన్నె మనసులు కన్న వలపు విరిసే అహ వన్నె చిన్నెల కన్నె మనసులు కన్న వలపు విరిసే జలకాలాటలలో గల గల పాటలలో ఏమి హాయిలే హలా అహ ఏమి హాయిలే హలా తీయని రాగమెదో మది హాయిగ పాడెనె తీయని రాగమెదో మది హాయిగ పాడెనె తీయని రాగమెదో మది హాయిగ పాడెనె తీయని రాగమెదో మది హాయిగ పాడెనె తరుణ కాలమెలే అది వరుని కొరకు పిలుపే తరుణ కాలమెలే అది వరుని కొరకు పిలుపే అది వరుని కొరకు పిలిపే జలకాలాటలలో గల గల పాటలలో ఏమి హాయిలే హలా అహ ఏమి హాయిలే హలా