Parimalinchu Punnami
S.P.Balasubramaniam,P.Susheela,Chorus
4:36శ్రీచక్ర శుభ నివాస స్వామి జగమేలు చిద్విలాస నా స్వామి శృంగార శ్రీనివాస శ్రీచక్ర శుభ నివాస స్వామి జగమేలు చిద్విలాస నా స్వామి శృంగార శ్రీనివాస ఆత్మను నేనంటిని దేవా పరమాత్మ నీవేనంటివి ఆత్మను నేనంటిని దేవా పరమాత్మ నీవేనంటివి నీలోన నిలచిపోనా నిన్ను నాలోన కలుపుకోనా నా స్వామి శృంగార శ్రీనివాస శ్రీచక్ర శుభ నివాస స్వామి జగమేలు చిద్విలాస నా స్వామి శృంగార శ్రీనివాస కలవాడినని (హరి ఓం) సిరి కలవాడినని (హరి ఓం) మగసిరి కలవాడినని (హరి ఓం) మనసు పద్మావతికిచ్చి మనువు మహలక్ష్మికిచ్చిన స్వామి శృంగార శ్రీనివాస శ్రీచక్ర శుభ నివాస స్వామి జగమేలు చిద్విలాస నా స్వామి శృంగార శ్రీనివాస నా స్వామి శృంగార శ్రీనివాస నా స్వామి శృంగార శ్రీనివాస నా స్వామి శృంగార శ్రీనివాస