Guruvayoor Suprabhatham
Trichur Ramachandran
వరించి వచ్చిన మానవ వీరుడు ఏమైనాడని విచారమా వరించి వచ్చిన మానవ వీరుడు ఏమైనాడని విచారమా ఔన చెలీ ఔన సఖీ ఔన చెలీ ఔన సఖీ అయితే వినవే మా మాట అయితే వినవే మా మాట నీవు చేసిన మాయలు మించి నవ మన్మధుడే ఆయెనే అహ నవ మన్మధుడే ఆయెనే ఓ హో మన్మధుడై నిన్నావేశించి మైమరపించేనే హలా నిను మైమరపించేనే హలా వరించి వచ్చిన మానవ వీరుడు ఏమైనాడని విచారమా ఔన చెలీ ఔన సఖీ ఔన చెలీ ఔన సఖీ అయితే వినవే మా మాట అయితే వినవే మా మాట అలిగిన చెలిని లాలన శాయా మలయానిలుడే ఆయెనే అహా మలయానిలుడే ఆయెనే ఓహో మలయానిలుడై చల్లగ చెలిపై వలుపులు విసిరినే హలా అహ వలుపులు విసిరేనే హలా వరించి వచ్చిన మానవ వీరుడు ఏమైనాడని విచారమా ఔన చెలీ ఔన సఖీ ఔన చెలీ ఔన సఖీ అయితే వినవే మా మాట అయితే వినవే మా మాట చెలి అడుగులలో పూలు చల్లగా లలిత వసంతుడె ఆయెనే అహ లలిత వసంతుడె ఆయెనే కోహు కోహు కో కో కోహు కోహు వసంతుడై నిను కోయిల పాటల చెంతకు పిలిచేనే హలా తన చెంతకు పిలిచేనే హలా వరించి వచ్చిన మానవ వీరుడు ఏమైనాడని విచారమా ఔన చెలీ ఔన సఖీ ఔన చెలీ ఔన సఖీ అయితే వినవే మా మాట అయితే వినవే మా మాట సాహిత్యం: పింగళి నాగేంద్ర రావు