Jai Sulthan

Jai Sulthan

Rahul Sipligunj, Mahalingam, & Chandra Bose

Длительность: 4:06
Год: 2021
Скачать MP3

Текст песни

జై సుల్తాన్
జై సుల్తాన్

ఫైటులోన చిరగని
షర్టు లేదోయ్ నరేష్
పార్టులూడి పోకుంటే
ఫైటు కాదోయ్ సురేష్
హే దాదా గారు
హే గూండా గారు
అనురాగం పంచే
ఓ రౌడీ గారు యేయ్ రా
హే దాదా గారు
హే గూండా గారు
అనురాగం పంచే
ఓ రౌడీ గారు యేయ్ రా, యేస్కో
మీ పక్కనోడి బాడీతోటి
వెయ్యొద్దు టాసు
మీ పొరుగువాడి నోరెకొట్టి
దాయొద్దు కాసు
ఈ లొల్లి గిల్లి అంతా మాని
ఉండాలి పీసు
ఆ కరోనాకి చెల్లెమ్మొస్తే
అంతా ఖల్లాసు
హే జై సుల్తాన్ జై సుల్తాన్
జై సుల్తాన్ జై సుల్తాన్, జై
ప్రాణమే కానుక చేయగా
మేమిక సై సై సై
జయ జయ జై సుల్తాన్
జై సుల్తాన్ జై సుల్తాన్
జై సుల్తాన్, జై
ప్రాణమే కానుక చేయగా
మేమిక సై సై సై
హే దాదా గారు
హే గూండా గారు
అనురాగం పంచే
ఓ రౌడీ గారు

హే నుంచో హే కూర్చో
హే నుంచో హే కూర్చో
హే నుంచో హే కూర్చో
హే నుంచో హే కూర్చో
హే నుంచో కూర్చో
నుంచో కూర్చో
నుంచో కూర్చో
నుంచో కూర్చో
అరే వయసైపోయిందీరా
అయ్యయ్యో ఇంక ఆపవారే
ఊళ్లో చాలామంది
ఫేస్ యే చూశారంటే
ఏదో గీతే ఉంటుందే
గీతే కానే కాదు
మాతో ఫైటింగ్ కొస్తే
కత్తి గాటే పెట్టామే
హే స్పాట్ యే పెట్టామంటే
స్మాషై పోవాలంతే
రెండో మాటే లేదంతే
స్కెచ్ యే వేశామంటే
స్ట్రెచర్ ఎక్కాల్సిందే
ఇంకో రూట్ యే లేదంతే
పోట్లాటకింకా రెస్టివ్వాలంది
బాకులకు కొంచం బ్రేకివ్వండి
ఎవడైనా మీపై
దండెత్తి వస్తే
దండాలు పెట్టి దారివ్వండి
జై సుల్తాన్ జై సుల్తాన్
జై సుల్తాన్ జై సుల్తాన్, జై
ప్రాణమే కానుక చేయగా
మేమిక సై సై సై, యేయ్ రా
జై సుల్తాన్ జై సుల్తాన్
జై సుల్తాన్ జై సుల్తాన్, జై
ప్రాణమే కానుక చేయగా
మేమిక సై సై సై
జయ జయ జై సుల్తాన్
జై సుల్తాన్ జై సుల్తాన్
జై సుల్తాన్, జై
ప్రాణమే కానుక చేయగా
మేమిక సై సై సై
ఫైటులోన చిరగని
షర్టు లేదోయ్ నరేష్
పార్టులూడి పోకుంటే
ఫైటు కాదోయ్ సురేష్
ఫైటులోన చిరగని
షర్టు లేదోయ్ నరేష్
పార్టులూడి పోకుంటే
ఫైటు కాదోయ్ సురేష్
ఫైటులోన చిరగని
షర్టు లేదోయ్ నరేష్
పార్టులూడి పోకుంటే
ఫైటు కాదోయ్ సురేష్