Ranga Ranga Rangasthalaana

Ranga Ranga Rangasthalaana

Rahul Sipligunj

Альбом: Rangasthalam
Длительность: 5:08
Год: 2017
Скачать MP3

Текст песни

రంగా రంగా రంగస్థలానా
రంగా రంగా రంగస్థలానా

రంగా రంగా రంగస్థలానా
రంగుపూసుకోకున్న వేసమేసుకోకున్న
ఆట బొమ్మలం అంట మనమంతా తోలు బొమ్మలం అంట
ఆట బొమ్మలం అంట మనమంతా తోలు బొమ్మలం అంట

రంగా రంగా రంగస్థలాన
ఆట మొదలెట్టాక మద్యలోని ఆపలేని
ఆట బొమ్మలం అంటా మనమంతా తోలు బొమ్మలం అంట
ఆట బొమ్మలం ఆట మనమంతా తోలు బొమ్మలం అంట
కనపడని చెయ్యేదొ ఆడిస్తున్నా
ఆట బొమ్మలం అంట
వినపడని పాటకి సిందాడేస్తున్నా
తోలు బొమ్మలం అంట
డుంగురు డుంగురు డుంగురు డుముకో
డుంగురు డుంగురు డుంగురు
డుంగురు డుంగురు డుంగురు డుముకో
డుంగురు డుంగురు డుంగురు

రంగా రంగా రంగస్థలాన
రంగుపూసుకోకున్న వేసమేసుకోకున్న
ఆట బొమ్మలం అంట మనమంతా తోలు బొమ్మలం అంట
ఆట బొమ్మలం అంట మనమంతా తోలు బొమ్మలం అంట

గంగంటే శివుడి గారి పెళ్ళాం అంటా
గాలంటే హనుమంతుడి నాన్నా గారటా
గాలి పీల్చడానికైన గొంతు తడవడానికైన
వాల్లు కనికరించాలంటా
వేణువంటె కిట్ట మూర్తి వాద్యం అంటా
శూలమంటే కాళికమ్మఆయుధమంట
పాట పాడడానికైన పోటు పొడవడానికైన
వాలు ఆనతిస్తేనె అన్ని జరిగేవంట
రంగా రంగా రంగస్థలానా
రంగుపూసుకోకున్న వేసమేసుకోకున్న
ఆట బొమ్మలం అంట మనమంతా తోలు బొమ్మలం అంట
ఆట బొమ్మలం అంట మనమంతా తోలు బొమ్మలం అంట
డుంగురు డుంగురు డుంగురు డుముకో
డుంగురు డుంగురు డుంగురు
డుంగురు డుంగురు డుంగురు డుముకో
డుంగురు డుంగురు డుంగురు

పది తలలు ఉన్నోడు రావణుడంటా
ఒక్క తలపు కూడ చెడ లేకే రాముడి కంటా
రామ రావణుల బెట్టిరామాయణం ఆట గట్టి
మచి చెడుల మద్య మనని పెట్టారంటా
ధర్మాన్ని తప్పనోడు ధర్మరాజటా
దయలేని వాడు యమధర్మరాజటా
వీడి బాట నడవకుంటె వాడి వేటు తప్పదంటు
ఈ బతుకును నాటకంగ ఆడిస్తున్నారంట
రంగా రంగా రంగస్థలాన
ఆడడానికంటె ముందు సాదనంటు చెయ్యలేని
ఆట బొమ్మలం అంట మనమంతా తోలు బొమ్మలం అంట
ఆట బొమ్మలం అంట మనమంతా తోలు బొమ్మలం అంట
డుంగురు డుంగురు డుంగురు డుముకో
డుంగురు డుంగురు డుంగురు
డుంగురు డుంగురు డుంగురు డుముకో
డుంగురు డుంగురు డుంగురు