Yamaha Nagari
Hari Haran
6:20పచ్చిపాలా యవ్వనాలా గువ్వలాటా పంచుకుంటే రాతిరంతా జాతారంట బుగ్గే బంగారమా సిగ్గే సింగారమా అగ్గే రాజేసేలేమ్మా వోల్లే వయ్యారమా నవ్వే మందారమా నన్నే కాజేసెనమ్మా పట్టు చీరల్లో చందమామ ఏడు వన్నెల్లో వెన్నెలమ్మా కన్నె రూపాల కోనసీమ కోటి తారల్లో ముద్దు గుమ్మా బుగ్గే బంగారమా సిగ్గే సింగారమా అగ్గే రాజేసేలేమ్మా వోల్లే వయ్యారమా నవ్వే మందారమా నన్నే కాజేసెనమ్మా ఎదురే నిలిచే అదర మధుర దరహాసం ఎదురై పిలిచే చిలిపి పడచు మధుమాసం వెలిగే అందం చెలికె సొంతం వసంతం వరమై దొరికె అసలు సిసలు అపురూపం కలిసే వరకు కలలో జరిగే విహారమ్ పుష్య మాసాన మంచు నీవో బోగీ మంటల్లో వేడి నీవో పూల గంధాల గాలి నీవో పాల నడకల్లో తీపి నీవో బుగ్గే బంగారమా సిగ్గే సింగారమా అగ్గే రాజేసేలేమ్మా యెదలో జరిగే విరహ సెగల వనవాసం బదులే అడిగే మొదటి వలపు అభిషేకం వధువై బిడియం ఒదిగే సమయం ఎపుడో జతగా పిలిచే ఆగారు పోగల సావాసం జడతో జగడం జరిగే సరసం ఎపుడో అన్ని పువ్వుల్లో ఆమె నవ్వే అన్ని రంగుల్లో ఆమె రూపే అన్ని వేళ్లలో ఆమె ధ్యాసే నన్ను మోతంగా మాయ చేసే బుగ్గే బంగారమా సిగ్గే సింగారమా అగ్గే రాజేసేలేమ్మా వోల్లే వయ్యారమా నవ్వే మందారమా నన్నే కాజేసెనమ్మా పట్టు చీరల్లో చందమామ ఏడు వన్నెల్లో వెన్నెలమ్మా కన్నె రూపాల కోనసీమ కోటి తారల్లో ముద్దు గుమ్మా