Masthu Masthu
R.P.Patnaik
4:31అబ్బా ఎర్రగా బుర్రగా కుర్రగా వెర్రి గ ఉన్నావూ చిర్రు బుర్రు గ గుర్రమై గుండెలో దూరావూ అబ్బా ముద్దుగా బొద్దు గ కొద్దిగా బుద్ధిగా ఉన్నావూ చిన్ని ముద్దు లే రుద్దుతూ నిద్దరే చేరిపావూ నా రౌడీ నువ్వేగా నా రాజా నువ్వేగా నా చిలిపి నువ్వేగా నా ఛీఛీ నువ్వేగా పడి చచ్చాను వచ్చాను తెచ్చాను ఇచ్చాను సోకు నన్ను గిల్లి గీచి గిల్లి గీచి గిల్లి గీచి గిల్లి గీచి పోమాకు కన్నె పిల్ల పిచ్చి పిల్ల పిచ్చి పిల్ల పిచ్చి పెంచామాకు నిన్ను గిల్లి గీచి గిల్లి గీచి గిల్లి గీచి గిల్లి గీచి పోతాగా కన్నె పిల్ల పిచ్చి పిల్ల పిచ్చి పిల్ల పిచ్చి కుదిరేలా ఆరడుగుల ఎత్తున్నావూ అవలీలగా గుర్తొస్తావూ అమ్మాయిలు ఎవరైనా మరి పడిపోకుండా ఉంటారా అందరిలో నువ్వే నువ్వే అందంగా నవ్వేస్తావూ అబ్బాయిలు ఎవరైనా మరి చెడిపోకుండా ఉంటారా అది నీ తప్పు ఇది నా తప్పు ఇక చెయ్యాలి కలిసి ఒక తప్పు అరేయ్ ఆడోల్లు మొదలంటారు ఆ తప్పేదో ఇక పై నువ్వు చెప్పు నన్ను గిల్లి గీచి గిల్లి గీచి గిల్లి గీచి గిల్లి గీచి పోమాకు కన్నె పిల్ల పిచ్చి పిల్ల పిచ్చి పిల్ల పిచ్చి పెంచామాకు నిన్ను గిల్లి గీచి గిల్లి గీచి గిల్లి గీచి గిల్లి గీచి పోతాగా కన్నె పిల్ల పిచ్చి పిల్ల పిచ్చి పిల్ల పిచ్చి కుదిరేలా నా కంటినీ వద్దంటున్న నిన్ను చూస్తే కొట్టేస్తుంది నా చేతిని కట్టేసుకున్న నీ నడుముని తడిమేస్తుంది నా నీడని నిలిపేస్తున్న నీ వెనకే నడిచొస్తుంది నా పైట ని ఆపేస్తున్న నీ పైకే ఎగిరొస్తుంది నే కాదన్న చిటికిన వేలు నీ చెంపల్లో సొట్టను గిరింది నేనొద్దన్న నా కుడి కాలు నీ ఊహల్లో ఎప్పుడో జారింది నన్ను గిల్లి గీచి గిల్లి గీచి గిల్లి గీచి గిల్లి గీచి పోమాకు కన్నె పిల్ల పిచ్చి పిల్ల పిచ్చి పిల్ల పిచ్చి పెంచామాకు నిన్ను గిల్లి గీచి గిల్లి గీచి గిల్లి గీచి గిల్లి గీచి పోతాగా కన్నె పిల్ల పిచ్చి పిల్ల పిచ్చి పిల్ల పిచ్చి కుదిరేలా నా రౌడీ నువ్వేగా నా రాజా నువ్వేగా నా చిలిపి నువ్వేగా నా ఛీఛీ నువ్వేగా పడి చచ్చాను వచ్చాను తెచ్చాను ఇచ్చాను సోకు నన్ను గిల్లి గీచి గిల్లి గీచి గిల్లి గీచి గిల్లి గీచి నన్ను గిల్లి గీచి గిల్లి గీచి గిల్లి గీచి గిల్లి గీచి నన్ను గిల్లి గీచి గిల్లి గీచి గిల్లి గీచి గిల్లి గీచి నన్ను గిల్లి గీచి గిల్లి గీచి గిల్లి గీచి గిల్లి గీచి