Ranu Bombai Ki Ranu
Ramu Rathod
4:17కంటికి ఉళుకె కరువాయనే గుండెల బరువే మొధలాయనే సొమ్మసిల్లి పోతున్నవే ఓ సిన్న రాములమ్మ చెమ్మగిల్లి ముధ్దుయ్యవే చూ పించవే నా పై ప్రేమ నల్ల నల్లని కళ్ళతో నాజూకు నడుముతో న న్నాగమే జేస్తివే గుండెలో గాలిలొ తేలుతూ ఆరాటాలాడుతు నీ వొళ్ళో నేవాలనే సుట్టు దిప్పుకున్నవే ఓ చిన్న రాములమ్మ చెమట చుక్కొల్లే తీసెయ్యకే నీ చీర కొంగు కే ముడివెయ్యవే సాయంకాలం వేళ సందేపోధ్దులాగ చెంతలోనే ఉండవే చీకటేల మెరిసే సుక్కలాగ గుండేలోన ధాగవే నీటిలోన నీడ చూస్తుంటే ఈవేళ నీ బొమ్మలావున్నదే నీచేతినడ్డేసి కలలన్నీ చెరిపేసి కాలాన్ని మార్చకే ఎక్కడున్నా ఎదురయ్యే నీ సన్నజాజి నవ్వులే సక్కనైన సొగసు లే నాకిచ్చి స్వర్గంలో బందించవే ఏటి గట్టి మీద ఎదురు చూపుల్లోన కళ్ళల్నో నిండినవే గాలి వానల్లోన గొడుగల్లే రమ్మన్నవే వెచ్చగా కౌగలికే నీ ఊహాలే కన్నా నీ ధ్యాసలో ఉన్నా నా దరికే రమ్మంటివే నిను వెతికే దారుల్లో అడ్డంకులేన్నున్నా నా అడుగు నీ జాడకే ముద్దుగున్నా నా చెలివే ఓ చిన్నా రాములమ్మ సెంతచేరే రోజెన్నడే ప్రాణం అల్లాడే నీకోసమే పారేటి సెలయేరు పలుకరించకున్న పర్వాలేదనుకుంటినే ప్రాణం కన్నా నీవు ఎక్కువ అంటున్నా పట్టించుకో వెందుకే పువ్వుల్లో దాగున్న పరిమళాలన్నీ నీ చెంత చేరి స్తినే పంచభూతాలన్నీ సాక్షులుగా మలిచేసి మనువాడుకుంటానే జన్మజన్మల బందనివే ఓ చిన్నా రాములమ్మ