Chalore Chalore(Telugu)
Ranjith
2:46పరుగులు తీయకే పసిదానా ఫలితము లేదని తెలిసున్నా పరుగులు తీయకే పసిదానా ఫలితము లేదని తెలిసున్నా నేడైనా రేపైనా జరిగేదే ఎపుడైనా నీ గుండెల్లో కూర్చున్నా గుట్టంతా గమనిస్తూవున్నా వస్తున్నా నేనే వస్తున్నా వద్దన్నా వదిలేస్తానా వస్తున్నా నేనే వస్తున్నా వద్దన్నా వదిలేస్తానా పనిమాలా నాకెదురొచ్చి పరువాల ఉచ్చు బిగించి పడి చచ్చే పిచ్చిని పెంచి కట్టావే నను లాక్కొచ్చి కుందేలై కుప్పించి అందాలే గుప్పించి ఇందాక రప్పించీ పొమ్మనకే నన్ను విదిలించీ వస్తున్నా నేనే వస్తున్నా వద్దన్నా వదిలేస్తానా ఏ వస్తున్నా నేనే వస్తున్నా వద్దన్నా వదిలేస్తానా పరుగులు తీయకే పసిదానా ఫలితము లేదని తెలిసున్నా ఉలికిపడే ఊహలే సాక్షి ఉసూరనే ఊపిరే సాక్షి బెదురుతున్న చూపుల సాక్షి అదురుతున్న పెదవుల సాక్షి నమ్మాలే నలినాక్షి నిజమేదో గుర్తించి నీ పంతం చాలించి నేనే నీ తిక్కని పెంచి ఏ వస్తున్నా నేనే వస్తున్నా వద్దన్నా వదిలేస్తానా ఏ వస్తున్నా నేనే వస్తున్నా వద్దన్నా వదిలేస్తానా ఏ వస్తున్నా నేనే వస్తున్నా వద్దన్నా వదిలేస్తానా