Swathilo Muthyamantha
S.P. Balasubrahmanyam
5:14ఓ ఓ ఓ ఓ ఓ ఓ ఆ ఆఆ ఆ ఆఆ అమ్మంటే మెరిసే మేగం మ్మ్ మ్మ్ మ్మ్ నాన్నంటే నీలాకాశం మ్మ్ మ్మ్ మ్మ్ అమ్మంటే మెరిసే మేగం (కురిసే వానా) నాన్నంటే నీలాకాశం (తల వంచేనా) నూరేళ్ళ ఆశాదీపం నువ్వే మా ఆరో ప్రాణం నువ్వే మా తారాధిపం పూజా పుష్పం ఓ అమ్మంటే మెరిసే మేగం (కురిసే వానా) నాన్నంటే నీలాకాశం (తల వంచేనా) శ్లోకంలో పుట్టింది శ్లోకంగా రామ కథా శోకంగా మిగిలింది కుమిలిన ఈ అమ్మ కథా బంధాలే భస్మాలు విధే కదా వింత కథా మమకారం మాతృత్వం నిన్నటి ని ఆత్మా కథా బ్రతుకంతా నిట్టూర్పై ఎడారైనా బాధల్లో కన్నీరై చల్లార్చే గతేలేని గాథల్లో చింతల్లో శీమంతం శిలలోనే సంగీతం శిథిలం ని సంసారం చిగురిసె అనుబంధం ఒక బ్రహ్మను కన్నావు అమ్మకి అమ్మయినావు శివవిష్ణువులిద్దరిని సీకటిలో కన్నావు ఆ ఆఆ ఆ త్రిమూర్తులకు జన్మవో తిరుగులేని అమ్మవో ఏ బిడ్డని పెంచేవు ఏ ఒడ్డుకి సెరెవో