Notice: file_put_contents(): Write of 671 bytes failed with errno=28 No space left on device in /www/wwwroot/muzbon.net/system/url_helper.php on line 265
S.P. Balasubrahmanyam - Ankitham Neeke Ankitham | Скачать MP3 бесплатно
Ankitham Neeke Ankitham

Ankitham Neeke Ankitham

S.P. Balasubrahmanyam

Альбом: Swapna
Длительность: 5:00
Год: 1980
Скачать MP3

Текст песни

అంకితం నీకే అంకితం

అంకితం నీకే అంకితం   నూరేళ్ళ ఈ జీవితం
అంకితం నీకే అంకితం
ఓ ప్రియా ఆ ఆ ఓ ప్రియా ఓ ప్రియా

కాళిదాసు కలమందు చిందు అపురూప దివ్య కవిత
త్యాగరాయ కృతులందు వెలయు గీతార్ధసార నవత
నవ వసంత శోభనా మయూఖ
లలిత లలిత రాగ చంద్రలేఖ
స్వరము స్వరము కలయిక లో ఒక రాగం పుడుతుంది
మనసు మనసు కలయిక లో అనురాగం పుడుతుంది
స్వరము స్వరము కలయిక లో ఒక రాగం పుడుతుంది
మనసు మనసు కలయిక లో అనురాగం పుడుతుంది
ఆ అనురాగం ఒక ఆలయమైతే ఏ ఏ ఆ ఆలయ దేవత నీవైతే ఏ ఏ
ఆ ఆలయ దేవత నీవైతే గానం గాత్రం గీతం భావం సర్వం అంకితం
అంకితం నీకే అంకితం

లోక వినుత జయదేవ శ్లోక శృంగార రాగ ద్వీప
భరత శాస్త రమణీయ నాద నవ హావ భావ రూప
స్వర విలాస హాస చతుర నయన
సుమ వికాస భాస సుందర వదన
నింగి నేల కలయికతో ఒక ప్రళయం అవుతుంది
ప్రేమ ప్రేమ కలయికతో ఒక ప్రణయం పుడుతుంది
నింగి నేల కలయికతో ఒక ప్రళయం అవుతుంది
ప్రేమ ప్రేమ కలయికతో ఒక ప్రణయం పుడుతుంది
ఆ ప్రణయం ఒక గోపురమైతే ఏ ఏ ఆ గోపుర కలశం నీవైతే ఏ ఏ
ఆ గోపుర కలశం నీవైతే పుష్పం పత్రం ధూపం దీపం సర్వం అంకితం
అంకితం నీకే అంకితం
నూరేళ్ళ ఈ జీవితం
అంకితం నీకే అంకితం
ఓ ప్రియా ఆ ఆ ఓ ప్రియా ఓ ప్రియా