Ee Manase Se Se
S.P. Balasubrahmanyam
4:25గగనానికి ఉదయం ఒకటే కెరటాలకు సంద్రం ఒకటే జగమంతట ప్రణయం ఒకటేయ్ ఒకటే ప్రణయానికి నిలయం మానమై యుగ యుగముల పయనం మానమై ప్రతి జన్మలో కలిసాం మనమే మనమే జన్మించలేదా నీవు నా కోసమే గుర్తించలేదా నన్ను నా ప్రాణమే ప్రేమ ప్రేమ ప్రేమ ప్రేమ గగనానికి ఉదయం ఒకటే కెరటాలకు సంద్రం ఒకటే జగమంతట ప్రణయం ఒకటేయ్ ఒకటే నీ కన్నుల్లో కళను అడుగు ఇతడు ఎవరనీ నీ గుండెల్లో పెరిగే లయనే బదులు దొరకని నిదురించు యవ్వనంలో పొద్దు పోడుపై కదిలించ లేదా నేనే మేలుకొలుపై గత జన్మ జ్ఞాపకాన్నై నిన్ను పిలువా పరదాల మంచుపొరలో ఉండ గలవా గగనానికి ఉదయం ఒకటే కెరటాలకు సంద్రం ఒకటే జగమంతట ప్రణయం ఒకటేయ్ ఒకటే నా ఊహల్లో కదిలే కడలి ఎదుట పడినవీ నా ఊపిరిలో ఎగసే సెగలే కుదుట పడినవీ సమయాన్ని శాస్వితంగా నిలిచిపోనీ మమతాన్న అమృతంలో మునిగిపోనీ మనవైన ఈ క్షణాలే అక్షరాలై కృతి లేని ప్రేమ కధగా మిగిలిపోని గగనానికి ఉదయం ఒకటే కెరటాలకు సంద్రం ఒకటే జగమంతట ప్రణయం ఒకటేయ్ ఒకటే ప్రణయానికి నిలయం మానమై యుగ యుగముల పయనం మానమై ప్రతి జన్మలో కలిసాం మనమే మనమే జన్మించలేదా నీవు నా కోసమే గుర్తించలేదా నన్ను నా ప్రాణమే ప్రేమ ప్రేమ ప్రేమ ప్రేమ