Naa Koka

Naa Koka

S. P. Balasubrahmanyam, P. Susheela, & K. Chakravarthy

Длительность: 4:00
Год: 1986
Скачать MP3

Текст песни

నా కోక బాగుందా
నా రైక బాగుందా
నా కోక బాగుందా నా రైక బాగుందా
కోకారైకా కలిసిన వంటి సోకు బాగుందా

నీ కోక నచ్చింది
నీ రైక నచ్చింది
నీ కోక నచ్చింది నీ రైక నచ్చింది
కోకా రైకా కలవని చోట సోకు నచ్చింది

నా కోక బాగుందా నా రైక బాగుందా

చెయ్యెస్తే చెదిరే కోకా కన్నేస్తే బిగిసే రైకా
ఆ పైన ఏమౌతుందో అంటుకోకా
నీ సోకే నెయ్యని కోకా నీ సిగ్గే తొడగని రైకా
ముద్దంటా మూటలు కట్టి దాచుకోకా
ఈ ప్రేమ తందనాలలో
ఈ జంట బంధనాలలో
చుట్టాలై చూపు చూపు
చుక్కాడే రేపు మాపు
మాపట్లో మావిడి పిందె ఇవ్వమాకా
కోకా రైకా కలవని చోట సోకు నచ్చింది

ఇరుకుల్లో నీ వయ్యారాం నడకల్లో జడకోలాటం
శాన్నాళ్ళీ ఆరాటాలు పెంచుకోకా
కళ్ళల్లో కసి ఉబలాటం కవ్వించే నీ చెలగాటం
ఈ చాటు పేరంటాలు ఆడుకోకా
నీ తీపి సోయగాలలో
నీ దంటూ కానీదేమిటో
వాటెస్తా వొళ్ళు వొళ్ళు
వేసేస్తే మూడే ముళ్లు
కౌగిట్లో గుప్పెడు మనసు గుంజుకుంటా

నా కోక బాగుందా
నా రైక బాగుందా
నా కోక బాగుందా నా రైక బాగుందా
కోకారైకా కలిసిన వంటి సోకు బాగుందా

నీ కోక నచ్చింది
నీ రైక నచ్చింది
నీ కోక నచ్చింది నీ రైక నచ్చింది
కోకా రైకా కలవని చోట సోకు నచ్చింది