Chiluka Kshemama
S.P. Balasubrahmanyam
5:34వయసు వయసు వయసు వరసగున్నది వాటం తెలుసు తెలుసు తెలుసు తమరి టక్కరి వేషం ప్రతిసారి వేసారి శృతిమీరే (సుఖమయ ఋతువుల మధువులనడిగిన) వయసు వయసు వయసు వరసగున్నది వాటం తెలుసు తెలుసు తెలుసు తమరి టక్కరి వేషం ప్రతిసారి వేసారి శృతిమీరే (సుఖమయ ఋతువుల మధువులనడిగిన) వయసు వయసు వయసు వరసగున్నది వాటం ఉదయం చుంబన సేవనం మద్యాహ్నం కౌగిళి భోజనం సాయంత్రం పుష్ప నివేదనం రాతిరివేళల మహనైవేద్యం మనసు మనసుల సంగమం తనువుకు తనువే అర్పణం తొలివలపుల సంతర్పణం మరెందుకాలస్యం నయమారా దరిచేరా బిగువేరా సరసకు రారా వీరా ధీరా వయసు వయసు వయసు వరసగున్నది వాటం తెలుసు తెలుసు తెలుసు తమరి టక్కరి వేషం నీవేలేని నేనట నీరేలేని యేరట కాలాలన్నీ కౌగిట మదనుని శరముల స్వరములు విరియగ తారా తారా సందున ఆకాశాలే అందునా నీకు నాకు వంతెన (అమాస వెన్నెలలో) పరువాన స్వరవీణ మృదుపాణి సరస మధురలయ లావణి పలికిన వయసు వయసు వయసు వరసగున్నది వాటం తెలుసు తెలుసు తెలుసు తమరి టక్కరి వేషం ప్రతిసారి వేసారి శృతిమీరే (సుఖమయ ఋతువుల మధువులనడిగిన) వయసు వయసు వయసు వరసగున్నది వాటం తెలుసు తెలుసు తెలుసు తమరి టక్కరి వేషం