Ee Manase Se Se
S.P. Balasubrahmanyam
4:25ఏమైందో ఏమో ఈ వేళా రేగింది గుండెలో కొత్త పిచ్చి ఎంత వింతో బాడీ ఈ వేళా తూలింది గాలిలో రెక్కలొచ్చి న్యూటన్ థియరీ తల్లకిందులై తప్పుకున్నదా భూమికి ఆకర్షణ తార నగరి కళ్ళ విందులై చూపుతున్నదా ప్రేమకున్న ఆకర్షణ వెతకాల వైకుంఠం కోసం అంతరిక్షం వెనకాల ప్రియురాలే నీ సొంతమైతేయ్ అంత కష్టమనకెలా ప్రతీకలని చిటికెలతో పిలిచే ప్రణయానా జాతవలలో ఋతువులనే పట్టే సమయాన ముల్లోకాలు గుప్పిట్లోనే చిక్కావా వల్లో తానె స్వర్గం వఛ్చి దిగదా జనులారా వట్టేసి చెబుతా నమ్ముతారా నా మాట మనసారా ప్రేమించి చూస్తేయ్ అమృతం అందేనంటా మిస్ లైలా మిస్సైల స్మైలే విసిరిందా అది తగిలి కునుకొదిలి మనసే చెదిరిందా అద్దెయ్ కాదా లవ్ లో లవ్లీ లీల అయ్యా నేనే ఇంకో మజునూలా ఏమైందో ఏమో ఈ వేళా రేగింది గుండెలో కొత్త పిచ్చి ఎంత వింతో బాడీ ఈ వేళా తూలింది గాలిలో రెక్కలొచ్చి న్యూటన్ థియరీ తల్లకిందులై తప్పుకున్నదా భూమికి ఆకర్షణ తార నగరి కళ్ళ విందులై చూపుతున్నదా ప్రేమకున్న ఆకర్షణ