Ee Manase Se Se
S.P. Balasubrahmanyam
4:25ఏమి సోదరా మనసుకి ఏమయిందిరా వొళ్ళు తోమలా పౌడర్ పూయాలా అరేయ్ ఇంతలోనే ఎంత డేంజర్ ఐపోయేరా ఏమి సోదరా మనసుకి ఏమయిందిరా కళ్ళు తెరుచుకుంటే కళలాయే అవి మూసుకుంటే ఎద వినదాయె సరి కొత్త ఊపు వఛ్చి మనసు నిలవదాయె తారు రోడ్ య్ స్టార్ హోటలాయె మంచినీళ్లే ఓల్డు మాకు రామ్మాయే కారు హెడ్డు లైట్సే కన్నె కొంటె చూపులాయే పువ్వే నవ్వాయి హొయలొలికించేస్తుంటే గుండె గువ్వై అరేయ్ దూసుకు పోతుంటే హే లైఫ్ అంతా కైపెలే సోదరా క్లాసు బుక్సు ఏమా బోరాయె న్యూ థాట్స్ డే అండ్ నైట్ విడవాయే నిముషాలు యుగములై నిద్దర కరువాయే క్లోజ్ ఫ్రెండ్స్ కనపడరాయెపేరెంట్స్ మాట వినపడదాయే పచ్చ్చనోట్లు కూడా పేపర్ బోటులైపోయాయే ఏమౌతుందో కనుగొంటే ఒక వింత కాలం చాచే కౌగిట్లో గిలిగింత హోం డూ యు కనౌ వాట్ ఇస్ ఇట్ నేస్తమా ఏమి సోదరా మనసుకి ఏమయిందిరా వొళ్ళు తోమలా పౌడర్ పూయాలా అరేయ్ ఇంతలోనే ఎంత డేంజర్ ఐపోయేరా