Ninnu Telichi
S.P. Balasubrahmanyam
4:37గుండమ్మ బండి దిగి రావమ్మా బుచ్చమ్మ పొగరు తగ్గించవమ్మా గుండమ్మ బండి దిగి రావమ్మా బుచ్చమ్మ పొగరు తగ్గించవమ్మా నీ బుజ్జి car-uకున్న nut-u loose-u tight-u చెయ్యక వదలనమ్మడు నీ యబ్బ డబ్బులతో నా లాంటి గురుడు నీకు దొరకడమ్మడు నీకు పాఠాలు నేర్పించనా ఊళ్ళో programmeలిప్పించానా గుండమ్మ బండి దిగి రావమ్మా బుచ్చమ్మ పొగరు తగ్గించవమ్మా Harmony అంటే నీకు అంత అలుసా ఎట్టా వాయించాలో నీకు తెలుసా ఆ చేత్తో గాలితిప్పి ఆడించాలి ఈ చేత్తో మెట్లునొక్కి పాడించాలీ తాళాల చప్పుడుకే చెవులు ముసుకుంటే నూవు కుదరదమ్మడూ ఆ పక్క ఈ పక్క దరువుంటేనే ఆటకి అందమమ్మడూ నీకు సంగీతం నేర్పించనా TV programme లెట్టించనా గుండమ్మ బండి దిగి రావమ్మా బుచ్చమ్మ పొగరు తగ్గించవమ్మమ్మమ్మమ్మమ్మమ్మ సరసానికైన సంసారకైనా coaching-u ఉండాలే చింతామణి Pant-u shirt-u midisపాటు తగ్గించుకో చీర కట్టి ఆడపిల్లవనిపించుకో పాఠాల కోసమోచ్చి నీ నిక్కు చూపిస్తే సాగదమ్మడూ గీరెక్కి తెగబడితే వీరపాదు పక్క దిష్టి పెడతావమ్మడూ ఎట్టా నడవాలో నేర్పించనా Dance programmeలిపించనా గుండమ్మ