Neelivennila

Neelivennila

S.P.Balasubramanyam

Длительность: 4:44
Год: 1993
Скачать MP3

Текст песни

నీలి వెన్నెల జాబిలీ
నీలి వెన్నెల జాబిలీ వీణ నవ్వుల ఆమని
రా మరీ నా దరీ అందుకో ప్రేమనీ నీలి కన్నుల కోమలి

నీలి వెన్నెల జాబిలీ
నీలి వెన్నెల జాబిలీ వీణ నవ్వుల ఆమని
చేరనీ నీ దరీ పొందనీ ప్రేమనీ రాగ వీధుల సాగనీ

నా వలపుల కోవెల మంటపం నీ రాకకు పలికెను స్వాగతం
సిరి మల్లెల రువ్వే సోయగం తోలి ప్రేమకు ఆయెను తోరణం
ప్రేమలే పెనవేయగా
ఆశలే నెరవేరగా
అనురాగ సిరులు సరసాల సుధలు మనసారా మారులు పండించుకుందామా
నీలి వెన్నెల జాబిలీ వీణ నవ్వుల ఆమని

ఓ చల్లని చూపుల దేవత ప్రతి జన్మకు కోరెద నీ జతా
నా కుంకుమ రేఖల బంధమా జత చేరుమా జీవన రాగమా
కాలమా అనుకూలమూ
కానుకా సుముహూర్తమూ
గోరింట పూల పొదరింటి లోన నీ కంటి దీపమై జంట చెరనా
నీలి వెన్నెల జాబిలీ వీణ నవ్వుల ఆమని
చేరనీ నీ దరీ పొందనీ ప్రేమనీ రాగ వీధుల సాగనీ
నీలి వెన్నెల జాబిలీ వీణ నవ్వుల ఆమని
రా మరీ నా దరీ అందుకో ప్రేమనీ నీలి కన్నుల కోమలి