Ababba Iddu
S.P.Balasubramanyam & Sujatha
4:59నాలో ఏదేదో అయిపోతున్నదే అంతే ఈ ప్రేమ వరస దాని అంతే చూడాలి వయస నీ తోడు కోరింది నా ఊపిరి అంతే ఈ ప్రేమ వరస దాని అంతే చూడాలి వయస ఈవేళ ఈ సూర్యోదయం ఇన్నాల లాగా లేదు కాదా నీలోనే ఈ ప్రేమోత్సవం ఈరోజే పుట్టినట్టు ఉందా లేదా నాలో ఏదేదో అయిపోతున్నదే అంతే ఈ ప్రేమ వరస దాని అంతే చూడాలి వయస బాషా మొత్తము మాయమైనదా గుండె మాట గొంతు దాటి రాదే అంతే ఈ ప్రేమ వరస దాని అంతే చూడాలి వయస శ్వాస మాత్రమూ గేయమయినదా హాయి పాట నను మీటోందే అంతే ఈ ప్రేమ వరస దాని అంతే చూడాలి వయస నీలో ఎదో కొత్త కొన్నాం చూసా నువ్వు నువ్వేనా కాళిదాసా నీవే కదా నిండు ప్రాణం పోసి దీని పెంచావు కన్నె హంస ఒక మాటే అని కోటి భావాలని అందచేయాలని కొత్త పాఠం నీదే తెలుసా నాలో ఏదేదో అయిపోతున్నదే అంతే ఈ ప్రేమ వరస దాని అంతే చూడాలి వయస కన్ను బొత్తిగా చిన్నదయినదా నిన్ను తప్ప ఏమి చూడలేదే అంతే ఈ ప్రేమ వరస దాని అంతే చూడాలి వయస కొన్ని ఏళ్లుగా ముందుకెళ్లక కాలమంతా ఆగిపోయి ఉంది అంతే ఈ ప్రేమ వరస దాని అంతే చూడాలి వయస ఎంత బాధ లేని వాటం చుస్తే తియ్యగా ఉన్న కత్తి కొతా ఇంట బయట మొగమట్టం పెట్టె తప్పుకోలేని వింత వేట మంచు మంటయిల ఆంటుకుంటే ఎలా పంచుకుంటే తానే తగ్గుతుందో ఏమో బహుశా నాలో ఏదేదో అయిపోతున్నదే అంతే ఈ ప్రేమ వరస దాని అంతే చూడాలి వయస నీ తోడు కోరింది నా ఊపిరి అంతే ఈ ప్రేమ వరస దాని అంతే చూడాలి వయస ఈవేళ ఈ సూర్యోదయం ఇన్నాల లాగా లేదు కదా నీలోనే ఈ ప్రేమోత్సవం ఈరోజే పుట్టినట్టు ఉందా లేదా నాలో ఏదేదో అయిపోతున్నదే అంతే ఈ ప్రేమ వరస దాని అంతే చూడాలి వయస అంతే ఈ ప్రేమ వరస దాని అంతే చూడాలి వయస