Urumulu Nimuvvalai
Rajesh & Sujatha
4:32ఎప్పుడెప్పుడు వలపుచప్పుడు మోజుపడ్డ కన్నె ఈడు మోక్షమెప్పుడు అప్పుడప్పుడు జరిగినప్పుడు తొందరమ్మ పైట పందిరేసినప్పుడు గుండెగుప్పెడు గుట్టువిప్పడు గొంతువిప్పలేని గోలవుంది బోలెడు పిల్ల వేలెడు సోకు సోలెడు చీకటేళ కోరుతుంది చిలకకొట్టుడు ఎప్పుడెప్పుడు వలపుచప్పుడు మోజుపడ్డ కన్నె ఈడు మోక్షమెప్పుడు అప్పుడప్పుడు జరిగినప్పుడు తొందరమ్మ పైట పందిరేసినప్పుడు నడుమా చేతికి రాదు నడిచి చెంతకు రాదు గడిచేదెట్టా ఓ పొద్దు అడిగే అల్లరివాడు పడుచుపిల్లకే తోడు మెడనే మీటేస్తాడు న్యూజిలాండ్లో నూజివీడులా లవ్స్రాల బారసాల జరుగు జోరులో బాలచంద్రుడు నేల ఇంద్రుడు కసికొద్దీ రసమంతా కాజేస్తాడు ఎప్పుడెప్పుడు వలపుచప్పుడు మోజుపడ్డ కన్నె ఈడు మోక్షమెప్పుడు అప్పుడప్పుడు జరిగినప్పుడు తొందరమ్మ పైట పందిరేసినప్పుడు తడిసే ఒంటిని చూడు ఇగిరే వన్నెలు చూడు రగిలే ఈడుని చల్లార్చు కనుల పాపల జోడి కలిసే చూపుల వేడి తెలిపే వలపుల నాడి జీన్స్లాండ్లో జేమ్స్బాండ్లా ట్యూన్స్ పాడి గిల్లుతాడు బుల్లికృష్ణుడు పడుచు గోపిక పంచదారిక కొనతీపి తినిపించేదేనాడింక ఎప్పుడెప్పుడు వలపుచప్పుడు మోజుపడ్డ కన్నె ఈడు మోక్షమెప్పుడు అప్పుడప్పుడు జరిగినప్పుడు తొందరమ్మ పైట పందిరేసినప్పుడు గుండెగుప్పెడు గుట్టువిప్పడు గొంతువిప్పలేని గోలవుంది బోలెడు పిల్ల వేలెడు సోకు సోలెడు చీకటేళ కోరుతుంది చిలకకొట్టుడు