Tella Tellani Cheera (Feat. Venkatesh, Anjalajaveri & Soundarya)
Udit Narayan
4:42మనసా వాచా మనసిస్తే మైసూర్ ప్యాలెస్ రాసిస్తా మనసా వాచా మనసిస్తే మైసూర్ ప్యాలెస్ రాసిస్తా పనిలో పనిగా జతకొస్తే జైపూర్ ప్యాలెస్ చదివిస్తా జిగిబిగి సొగసందిస్తే ఈ జగతిని బదులిస్తా ప్రియతమ పదవందిస్తే ఆ పుడమిని ఎదురిస్తా దా దా దా దా ఆ పనిలో పనిగా జతకొస్తే జైపూర్ ప్యాలెస్ చదివిస్తా మనసా వాచా మనసిస్తే మైసూర్ ప్యాలెస్ రాసిస్తా కళ్ళతోటి కావలిస్తే కాళిదాసు నవలిస్తా ఎదకు ఎదురు పడితే ఆ పెదవి పొదిగి పెడతా కొంగుముడి చేరువొస్తే కోహినూరు కొసరిస్తా నడక మిడిసి పడితే ఓ నడుము మడత ముడతా కృష్ణయ్యలా వెన్నంటితే నా సన్ననీ చెల్లించునా వనితా విను చెబుతా కథ ఆ మనసా వాచా మనసిస్తే మైసూర్ ప్యాలెస్ రాసిస్తా పనిలో పనిగా జతకొస్తే జైపూర్ ప్యాలెస్ చదివిస్తా రాజులాగ రాజుకుంటే వైజయంతి మాలేస్తా గడియ గడువు పెడితే ఆ తడిసి కడివెడవుతా సాగరంలా కమ్ముకుంటే బ్రహ్మపుత్ర నదినిస్తా కలసి మెలసి పోతే ఓ మెరిసి కురిసి వెళతా వాల్మీకిలా వేటాడితే ప్రేమాయణం వర్ణించుతా లలితా ముడిపడతా పద ఆ మనసా వాచా మనసిస్తే మైసూర్ ప్యాలెస్ రాసిస్తా పనిలో పనిగా జతకొస్తే జైపూర్ ప్యాలెస్ చదివిస్తా ప్రియతమ పదవందిస్తే ఆ పుడమిని ఎదురిస్తా జిగిబిగి సొగసందిస్తే ఈ జగతిని బదులిస్తా రా రా నాదా ఓ