Avunu Nijam

Avunu Nijam

K.K

Альбом: Athadu
Длительность: 5:04
Год: 2005
Скачать MP3

Текст песни

అవును నిజం
నువ్వంటే నాకు ఇష్టం
ఈ నిమిషం గుర్తించ ఆ సత్యం
చలి పడదిక నిలవదుగా
తెలుసు కదా ఆ
తెలిసిందే అడగాలా
అడగందే అనవేలా
చెవిలో ఇలా చెపితే చాల
అవును నిజం
నువ్వంటే నాకు ఇష్టం
ఈ నిమిషం గుర్తించ ఆ సత్యం

కసిరేస్తున్న మనసుకు వినపడుేమో
విసిరేస్తున్న నిన్ను విడి వెనుకు రాదెమో
నిద్రోతున్న అదురై కనిపడుతావేమో
కదలలన కుదరని మళ్లీ పఱతవేమో
అంతగా కంట్ చూర్ణాన్ని ముండికేస్తే తప్పేమో
ఒంటిగా ఉండనీయని ముందుకొస్తే ముప్పేమో
మన సలహా మాది వినదు కదా
తెలుసు కదా ఆ
తెలిస్తే ఇలా చెల్లరేగాల
అవును నిజం
నువ్వంటే నాకు ఇష్టం
ఈ నిమిషం గుర్తించ ఆ సత్యం

సుడిగాలిలో తెలియని పరుగు తిస్తున్న
జడపులతో చెలిమి సమయం దొరికెనా
ఎదరేముందో తామరని వివరణలు అడిగినా
యెడ ఏమందో వినమని తరుగుముకురాలెనా
తప్పుకో కళ్ళు మూసుకుని తుళ్లి రాకే నవ్వెంత
ఒప్పుకో నిన్ను నమ్ముకుని అల్లుకుంట నా జంట
నడపదుగా నిన్ను నది వరద
తెలుసుకోదా ఆ
తెలిస్తే ఇలా ముంచేయాల
అవును నిజం
నువ్వంటే నాకు ఇష్టం
ఈ నిమిషం గుర్తించ ఆ సత్యం
చలి వరద ఇక నిలవదుగా
తెలుసు కదా ఆ
తెలిసిందే అడగలా
అడగందె అనవేళ
చెవిలో ఇలా చెపితే చాల