Vachindamma
Sid Sriram
4:11మధురమే ఈ క్షణమే ఓ చెలీ మధురమే ఈ క్షణమే మధురమే వీక్షణమే ఓ చెలీ మధురమే వీక్షణమే మధురమే లాలసయే మధురం లాలనయే మధురం లాహిరిలే మధురం లాలితమే మధు పవనం వీచి మధు పవనం వీచి పరువమే మాయమరచిందిలే కాలం పరుగు ఆపి వీక్షించే అందాలే మోహం తన్ను మయంొంది శ్వాసించే గంధాలే ఊరించే రుచులని మరిగి ఉడకించే తాపాలే ఉప్పెంగే ఊపిరి సెగలూ కవించే దాహాలే మౌనంగా మధువల జడిలోన పులకించీ ప్రాణాలీ మధురమే ఈ క్షణమే ఓ చెలీ మధురమే ఈ క్షణమే వీచే గాలులు దాచి చెప్పినే గుస గుసలీ చూసే ముసి ముసి నవ్వులు చేసే బాసలనీ వాసమయి ఆనందపు లోగిత అరుదెంచీ ఆకాశం సాగామీ ఈ సాగరమందే ఆగుపించే ఆసాంతం తీరం ముగిసిన ధారమ్ తీర్చే ఏదా బారాలే మధురమే ఈ క్షణమే ఓ చెలీ మధురమే ఈ క్షణమే మధురమే వీక్షణమే ఓ చెలీ మధురమే వీక్షణమే మధురమే లాలసయే మధురం లాలనయే మధురం లాహిరిలే మధురం లాలితమే మధు పవనం వీచి మధు పవనం వీచి పరువమే మాయమరచిందిలే