Dhadak Dhadak

Dhadak Dhadak

Sandeep Chowta

Альбом: Bujjigadu
Длительность: 4:14
Год: 2008
Скачать MP3

Текст песни

ధఢక్ ధఢక్ దిల్ డాన్సింగ్ డాన్సింగ్ధ ఢక్ ధఢక్ టెంప్టేషన్ యూ నా బేబీ
ధఢక్ ధఢక్ లవ్ ఫైరింగ్ ఫైరింగ్  ధఢక్ ధఢక్ హై టెన్షన్ ఓహ్ నా బేబీ
చెలి నిన్న నీవు కనులెదుటె వున్నా గుర్తుపట్టలేకున్నా
ఇక నేను నిన్ను కనుగొన్న కన్నా నమ్మలేకపోతున్నా
ధఢక్ ధఢక్ దిల్ డాన్సింగ్ డాన్సింగ్ ధఢక్ ధఢక్ టెంప్టేషన్ యూ నా బేబీ

తళుక్కు పెదవిని తాకి సోకుని పట్టి వదలవుగా
చమక్కు చంపని నొక్కి ఒంపుని నన్ను విడవవుగా
తొలిసారి హాయి వలన మది కాలుతుంది మదన
రగిలించమాకు తపనా ఇక ఆపుగోల తగునా

నిన్ను చూసినాక యమ మైకంలోన జారి నేను పడుతున్న
నిన్ను చేరుతున్న తెగ ఆనందాన రెక్కలొచ్చి వస్తున్నా
ధఢక్ ధఢక్ దిల్ డాన్సింగ్ డాన్సింగ్  ధఢక్ ధఢక్ టెంప్టేషన్ యూ నా బేబీ

కసేక్కు కౌగిలి వద్దులే మరి అంత అవసరమా
వయస్సు ఆకలి ఆపుకో మరి ఇంత పరవశమా
నువ్ ముద్దులిస్తే తరీఖ అది మారె ఏదో గిలిగా
నన్ను అల్లుకుంటే అతిగా తనువంతా వింత గొడవ

సఖి ఒక్కసారి నిన్ను చూసి నేనే ఉప్పెనల్లె వొస్తున్న
ఇక ఉండలేను ప్రియ వీడేయ్ నిన్నే కెరటమల్లె ముంచేస్తా
ధఢక్ ధఢక్ దిల్ డాన్సింగ్ డాన్సింగ్  ధఢక్ ధఢక్ టెంప్టేషన్ యూ నా బేబీ