Sai Andri Nanu Sai Antira
Shreya Ghoshal
4:59టప్పులు టిప్పులు దుప్పటి చిల్లులు గాలి వాన హోరు జల్లులు ఏటిలో చేపలు చేతిలో పాపాలు ఛంగుమన్న నీటి జింకలు జిల్లు జిల్లున జల్లు పొద్దులు చేసిపోయే ముద్ద ముద్దగా మబ్బు మబ్బున మెరుపు తీగ పొద్దులు కళ్ళలోన కన్ను గీటగా గాలుల మేడలా చినుకు మన్నా ధారలా టప్పులు టిప్పులు దుప్పటి చిల్లులు గాలి వాన హోరు జల్లులు ఏటిలో చేపలు చేతిలో పాపాలు ఛంగుమన్న నీటి జింకలు గాలి వాన తోడై వచ్చి ఉయ్యాలూపగా వాన రేవు పిల్ల పెద్ద సయ్యాటలాడగా గోటి పడవల కొక జంటలు కూత పెట్టు లేత వలపులు లంగరేసిన అంది చావని రంగసామి చాట తలుపులు రాకాడో పోకాడో రాములోరి ఎఱుకలే టప్పులు టిప్పులు దుప్పటి చిల్లులు గాలి వాన హోరు జల్లులు ఏటిలో చేపలు చేతిలో పాపాలు ఛంగుమన్న నీటి జింకలు యేరు నీరు ఓ దారయితే ఎదురీదలిలే ఎండా వాన కొండా కోన నీలాడాలిలే గళ్ళు గొల్లున సాని కిన్నెరా ఓటమిక గాచు కట్టెలు నింగి నంటని గంగ వంటిది పండు ముసలి సెబారి కాలివే వానలో గాలిలో బాధలేని ఓనలో టప్పులు టిప్పులు దుప్పటి చిల్లులు గాలి వాన హోరు జల్లులు ఏటిలో చేపలు చేతిలో పాపాలు ఛంగుమన్న నీటి జింకలు జిల్లు జిల్లున జల్లు పొద్దులు చేసిపోయే ముద్ద ముద్దగా మబ్బు మబ్బున మెరుపు తీగ పొద్దులు కళ్ళలోన కన్ను గీటగా గాలుల మేడలా చినుకు మన్నా ధారలా తప్పులు టిప్పులు దుప్పటి చిల్లులు గాలి వాన హోరు జల్లులు ఏటిలో చేపలు చేతిలో పాపాలు ఛంగుమన్న నీటి జింకలు