Rahtulla Rahtulla
Anupama
4:49పొద్దు లెగాలీ స్నానం చెయ్యాలి బస్సు ఎక్కాలి కాలేజ్ కెల్లాలి బాత్‌రూంలో పాటలు బ్రేక్‌ఫాస్ట్‌తో మాటలు అమ్మ ముందు వండర్లు నాన్న ముందు బ్లండర్లు పాకెట్ మనీకి టెండర్లు ఇక బస్సులకై వెయిటింగ్ ఫుట్ బోర్డు ఫయిటింగు కాంటీన్ లో మీటింగ్ ఇక బస్సులకై వెయిటింగ్ ఫుట్ బోర్డు ఫయిటింగు కాంటీన్ లో మీటింగ్ జిల్ జిల్ జిగ జిల్ జిల్ జిగ జిల్ జిల్ జిగ జిల్ జిల్ జిగ జిల్ జిల్ జిగ జిల్ జిల్ జిగ జిల్ జిల్ జిగ జిల్ జిల్ జిగ టీచర్స్‌తో క్లాస్సులు క్లాస్‌లో మాస్‌లు ఎస్.ఎం.ఎస్.లో మాటలు ఎం.ఎం.ఎస్.తో ఆటలు టీచర్స్‌తో క్లాస్సులు క్లాస్‌లో మాస్‌లు ఎస్.ఎం.ఎస్.లో మాటలు ఎం.ఎం.ఎస్.తో ఆటలు లాస్ట్ బెంచ్ సీటింగు సెల్‌ఫోన్ గేమింగు ఇంటర్‌వెల్ కై వెయిటింగ్ లాస్ట్ బెంచ్ సీటింగు మ్యాగ్‌జైన్స్ రీడింగు ఇంటర్‌వెల్ కై వెయిటింగ్ జిల్ జిల్ జిగ జిల్ జిల్ జిగ జిల్ జిల్ జిగ జిల్ జిల్ జిగ పొద్దున లెగాలీ స్నానం చెయ్యాలి ఐ మాక్స్ లో సినిమాలు మార్నింగ్ మాటినీలు హర్రీలో బౌలింగు ఫుడ్ కోర్ట్ లో డేటింగు హే పిల్ల వాట్ మేన్ నీ స్టైలంటే ఇల్ల నీ కన్ఫర్మేషన్ నిల్ల హే పిల్ల హే పిల్ల పిల్ల పిల్ల హే పిల్ల హే పిల్ల హే హే జిల్ జిల్ జిగ జిల్ జిల్ జిగ జిల్ జిల్ జిగ జిల్ జిల్ జిగ జిల్ జిల్ జిగ జిల్ జిల్ జిగ జిల్ జిల్ జిగ జిల్ జిల్ జిగ ఇక బస్సులకై వెయిటింగు బస్ స్టాప్ లో చాటింగు వెయిటింగ్ వెయిటింగు ఇక బస్సులకై వెయిటింగు వెయిటింగు వెయిటింగు ఫుట్ బోర్డు ఫయిటింగు పొద్దున లెగాలీ