Yesu Endhan Vaazhvin
Sindhu
5:27ఏడేడు భువనాల కులుకులలరు మా సిరివే ఏడేడు భువనాల కులుకులలరు మా సిరివే కలకాలమూ మమ్ము కరుణించ రావే మహలక్ష్మీ రావే మమ్మేలుకోవే మహలక్ష్మీ రావే మమ్మేలుకోవే ఏడేడు భువనాల కులుకులలరు మా సిరివే కలకాలమూ మమ్ము కరుణించ రావే మహలక్ష్మీ రావే మమ్మేలుకోవే మహలక్ష్మీ రావే మమ్మేలుకోవే కమల సంజాత నీవు కమలవు నీవైతేను కమలనాభ దేవివైన అమలవు నీవు కమల సంజాత నీవు కమలవు నీవైతేను కమలనాభ దేవివైన అమలవు నీవు ఆమని విమలపురము కమలనయనవూ నీవు ఆమని విమలపురము కమలనయనవూ నీవు కమలాల కొలువైన మా లక్ష్మీ నీవు కమలాల కొలువైన మా లక్ష్మీ నీవు మహలక్ష్మీ రావే మమ్మేలుకోవే మహలక్ష్మీ రావే మమ్మేలుకోవే సాగర సాందీపి నీవు శివానందలహరి నీవు అంబుజమందు వెలసె సింధుజ నీవు సాగర సాందీపి నీవు శివానందలహరి నీవు అంబుజమందు వెలసె సింధుజ నీవు శశికాంతు తోడబుట్టి అవనిలోన మెట్టి నీవూ శశికాంతు తోడబుట్టి అవనిలోన మెట్టి నీవు నట్టింటిలోన వెలసీ నాట్యాలు చేయవమ్మ నట్టింటిలోన వెలసీ నాట్యాలు చేయవమ్మ మహలక్ష్మీ రావే మమ్మేలుకోవే మహలక్ష్మీ రావే మమ్మేలుకోవే శృంగార రూపిణివి సౌందర్యలహరి నీవు సిరిరాగ వాహినివి మదనుని జననీ శృంగార రూపిణివి సౌందర్యలహరి నీవు సిరిరాగ వాహినివి మదనుని జననీ మమ్మేల మహి వెలసిన శ్రీమహాలక్ష్మి నీవూ మమ్మేల మహి వెలసిన శ్రీమహాలక్ష్మి నీవూ మామ్మాదరించవే మాలక్ష్మీ రావే మామ్మాదరించవే మాలక్ష్మీ రావే మహలక్ష్మీ రావే మమ్మేలుకోవే మహలక్ష్మీ రావే మమ్మేలుకోవే ఏడేడు భువనాల కులుకులలరు మా సిరివే కలకాలమూ మమ్ము కరుణించ రావే మహలక్ష్మీ రావే మమ్మేలుకోవే మహలక్ష్మీ రావే మమ్మేలుకోవే ఏడేడు భువనాల కులుకులలరు మా సిరివే కలకాలమూ మమ్ము కరుణించ రావే మహలక్ష్మీ రావే మమ్మేలుకోవే మహలక్ష్మీ రావే మమ్మేలుకోవే మహలక్ష్మీ రావే మమ్మేలుకోవే మహలక్ష్మీ రావే మమ్మేలుకోవే