Madhava Kesava

Madhava Kesava

G. Balakrishna Prasad

Длительность: 5:32
Год: 1995
Скачать MP3

Текст песни

మాధవ కేశవ మధుసూదన
మాధవ కేశవ మధుసూదన విష్ణుశ్రీధరా పదనఖమ్ చింతయామి యూయమ్

వామన గోవింద వాసుదేవ ప్రద్యుమ్న రామరామ కృష్ణ నారాయణాచ్యుత

దామోదర అనిరుధ్ధ దైవ పుండరీకాక్ష
దామోదర అనిరుధ్ధ దైవ పుండరీకాక్ష నామత్రయాధీశ నమోనమో
దామోదర అనిరుధ్ధ దైవ పుండరీకాక్ష నామత్రయాధీశ నమోనమో
మాధవ కేశవ మధుసూదన విష్ణుశ్రీధరా పదనఖమ్ చింతయామి యూయమ్

పురుషోత్తమ పుండరీకాక్ష దివ్యహరి సంకర్షణ అధోక్షజ

నరసింహ హృషీకేశ నగధర త్రివిక్రమ
నరసింహ హృషీకేశ నగధర త్రివిక్రమ శరణాగత రక్ష జయజయ సేవే
నరసింహ హృషీకేశ నగధర త్రివిక్రమ శరణాగత రక్ష జయజయ సేవే
మాధవ కేశవ మధుసూదన విష్ణుశ్రీధరా పదనఖమ్ చింతయామి యూయమ్

మగిత జనార్దన మత్స్యకూర్మ వరాహ సహజ భార్గవ బుద్ధ జయతురగ కల్కి

విహిత విజ్ఞాన శ్రీవేంకటేశ శుభకరం
విహిత విజ్ఞాన శ్రీవేంకటేశ శుభకరం
అహమిహ తవపద దాస్యం అనిశం భజామి
విహిత విజ్ఞాన శ్రీవేంకటేశ శుభకరం  అహమిహ తవపద దాస్యం అనిశం భజామి
మాధవ కేశవ మధుసూదన విష్ణుశ్రీధరా పదనఖమ్ చింతయామి యూయమ్
మాధవ కేశవ మధుసూదన విష్ణుశ్రీధరా పదనఖమ్ చింతయామి యూయమ్ చింతయామి యూయమ్  చింతయామి యూయమ్