Bahubali La Nuvvu Vasthe
Sneha Katkuri
3:33తెల్లకోడి నల్లకోడి పెంటమీద పూలకోడి అది బారి కూతలు కూసెయె నాయి ముద్దులా బావ -2 చిన్ననాడు మనముకూడి చిలకల్ల బాయి తోడితె బమలన్న తీరలేదయో నాయి ముద్దులా బావ -2 తెల్లకోడి నల్లకోడి పెంటమీద పూలకోడి అలనాడు మనముకూడి అలమారుగొడ పెడితె శమలన్న తీరలెదయో నాయి ముద్దులా బావ తెల్లకోడి నల్లకోడి పెంటమీద పూలకోడి ఒకటేసి కోన్నికోసి మీదికెల్లి తింపేసి రెండెసి గొర్లు గోసి గట్టుమీద పండవెట్టి నీకు మొండి దయ్యం పట్టెరో నాయి ముద్దులా బావ -2 తెల్లకోడి నల్లకోడి పెంటమీద పూలకోడి ఈదుల్ల కల్లుతాగి ఇంటెనుక పాట పాడితె ఆ పాట ఇన్నసంది మనసంత గాయి గాయి నీమీద ప్రేమలయెనే నాయి ముద్దుల బావ -2 తెల్లకోడి నల్లకోడి పెంటమీద పూలకోడి బాజర్లకెల్లి పోంగ బండిమీద నువ్వు రాంగ -2 బలె సక్కదనం ఉంటివి నాయి ముద్దుల బావ -4