Anathi Devan
Srinisha
4:10ప్రియమైన యేసయ్యా ఆరాధింతు నిన్నిలా జీవము గల నేస్తమా చల్లని దయగల ప్రాణమా కొనియాడెగ నేడే మది నిన్ను వేడగా నీ నామము ఇల పదే పదే పాడగా ఇలలో గలదా ఆ శ్రేష్ట ప్రేమా ఎందైనా గలదా ఆ ప్రేమ చూపే ఇంతటి సంతోషం నీ శిలువ మహిమా నా మనసుకు మధురం నీ శిలువ విలువా నా మనసుకు బలము ప్రియమైన యేసయ్యా ఆరాధింతు నిన్నిలా జీవము గల నేస్తమా చల్లని దయగల ప్రాణమా నీ నామం పాడి పాడి మది కోవెలై మలచితి సంతోషమై నీ వేధం స్మరించి స్మరించి నిజమైన సత్యమెరిగితి ఆనందమై నీ దివ్య ప్రేమ కొరకు తిరిగా నా నేస్తం నీవనియు నీ మార్గం కోరి కోరి వెళ్లా నా మార్గం నీవనియు ప్రియమైన యేసయ్యా ఆరాధింతు నిన్నిలా జీవము గల నేస్తమా చల్లని దయగల ప్రాణమా నీతోనే ఊసులాడ కృప కనికరం పొందితిని దీవెనగా నీ వాక్యం వినగ వినగ పాపం తొలగిపోవ గ్రహించా రక్షణగా నీ పాదం వెదకి వెదకి వెడితి నా ప్రాణం నీవనియు నీ ప్రేమన్ వాంఛ తోడ స్తుతింతున్ దైవత్వం నీవనియు ప్రియమైన యేసయ్యా ఆరాధింతు నిన్నిలా జీవము గల నేస్తమా చల్లని దయగల ప్రాణమా కొనియాడెగ నేడే మది నిన్ను వేడగా నీ నామము ఇల పదే పదే పాడగా ఇలలో గలదా ఆ శ్రేష్ట ప్రేమ ఎందైనా గలదా ఆ ప్రేమ చూపే ఇంతటి సంతోషం నీ శిలువ మహిమా నా మనసుకు మధురం నీ శిలువ విలువా నా మనసుకు బలము నా మనసుకు మధురం