Poovinai
G.V. Prakash Kumar
5:31మెరిసేటి పువ్వా సిరిమువ్వా పెనవేసుకోవా నా తోడు రావా నా ఆశ బాషా వినవా మెరిసేటి పువ్వా సిరిమువ్వా పెనవేసుకోవా నా తోడు రావా నా ఆశ బాషా వినవా రేయిలో నీ గుండెపై నను పవళించనీవా హాయిగా నీ చూపుతో నను చలి కాయనీవ సఖియా సఖియా సఖియా నా ముద్దుల్లో సద్దుల్లో హద్దుల్లో ఉండవా శృంగార వీర శృంగార వీర రణధీరా నా ఆజ్ఞతోటి నా వెంట రారా నా ఆశ గోషా వినరా రాలేడు సిగపూలకై నువ్వు వొడిపట్టుకోరా వెచ్చని నా శ్వాసలో నువ్వు చలికాచుకోరా మధానా మధానా మధానా నా సందిట్లో ముంగిట్లో గుప్పిట్లో ఉండరా శృంగార వీరా మగవాడికి వలసిన మగసిరి నీలో చూసా నా పదముల చేరగా నీకొక అనుమతినిచ్చా సా రీరిరి ససస నీనిని రీరిరి దదద తక తకిట నిసరి నిసా మగవాడికి వలసిన మగసిరి నీలో చూసా గ రి స ని ద నా పదముల చేరగా నీకొక అనుమతినిచ్చా సరిస నిసని దానిదా మగరిస నా పైట కొంగును మోయ నా కురుల చిక్కులు తీయ నీకొక అవకాశమే నే తాగా మిగిలిన పాలు నువ్వు తాగి జీవించంగా మోక్షము నీకే కదా నింగే వంగి నిలచినదే వేడగారా మెరిసేటి పువ్వా సిరిమువ్వా పెనవేసుకోవా నా తోడు రావా నా ఆశ బాషా వినవా చంద్రుని చెక్కి చెక్కి చేసినట్టు శిల్పమొకటి చూసా తన చూపిన అమృతం కాదు విషమును చూసా తన నీడను తాకిన పాపమని వదలి వెళ్ల ఆఅ ఆ వాలు చూపుతో వలవేస్తే వలపే నెగ్గదులే వలలోన చాప చిక్కిన నీరు ఎన్నడూ చిక్కదులే రా అంటే నే వస్తానా పో అంటే నే పోతన ఇది నువ్వు నేనన్న పోటీ కాదు నీ ఆజ్ఞలన్ని తలందాల్చ రాచా పురుషులెవరో పూలు కాదు శృంగార వీర రణధీరా నా ఆజ్ఞతోటి నా వెంట రారా నా ఆశ గోషా వినరా