Nidhare Kala
Harris Jayaraj
5:23అందరానా భలే అందగాడ ఎందులోనా సరిలేని వాడ రేగిపోరా ఒరేయ్ రాజా కాయ్ రాజా కాయ్ రాజా కమ్ముకో రాజా హాయి హాయి హాయి హాయి నాయక హాయినింక వాయిదాలు వేయక పోరుకైనా పొందుకైనా నీవిక దేశమైనా దేహమైనా నీవేగా హాయి హాయి హాయి హాయి నాయక హాయినింక వాయిదాలు వేయక పోరుకైనా పొందుకైనా నీవిక దేశమైనా దేహమైనా నీవేగా రాజశేఖరా రాజశేఖరా రాజశేఖరా నీపై మోజు తీరలేదురా రాజసాన ఏల రారా రాజ రాజ రాజా రాజశేఖరా నీపై మోజు తీరలేదురా రాజసాన ఏల రారా రాజ రాజ రాజా రాజశేఖరా నీపై మోజు తీరలేదురా రాజసాన ఏల రారా రాజ రాజ రాజా చూపులన్నీ పూల బాణాలే దోరనవ్వు తీసే ప్రాణాలే ఊసులెన్నో రాసుకున్న వేళలో మీసమాడి మేళమాడే గోలలో ఒంటి గుండె ఈదలేని ఈడులో ఒంటి నిండా వేసవాయే వేడిలో ఊసులెన్నో రాసుకున్న వేళలో మీసమాడి మేళమాడే గోలలో ఒంటి గుండె ఈదలేని ఈడులో ఒంటి నిండా వేసవాయే వేడిలో రాజు నీవైతే రాజు నీవైతే రాణి నేనౌతా మోజుగా మోహనాలే చేసుకో రాజ రాజ రాజా రాజశేఖరా నీపై మోజు తీరలేదురా రాజసాన ఏల రారా రాజ రాజ రాజా రాజశేఖరా నీపై మోజు తీరలేదురా రాజసాన ఏల రారా రాజ రాజ రాజా అందరానా భలే అందగాడ ఎందులోనా సరిలేని వాడ రేగిపోరా ఒరేయ్ రాజా కాయ్ రాజా కాయ్ రాజా కమ్ముకో రాజా స్వాగతాలేలే పూలహారాలే కాగితాలేలే సంతాకాలేలే నన్ను గీటే కోరిక సన్నగిల్లే ఓపిక చిక్కదోయి తీరిక దక్కినంతే చాలిక నన్ను గీటే కోరిక సన్నగిల్లే ఓపిక చిక్కదోయి తీరిక దక్కినంతే చాలిక మాట నువ్వంటే ఆ మాట నువ్వంటే మంత్రినైపోతా నీ మొఘల్ మోజులన్నీ తీర్చుకో రాజ రాజ రాజా రాజశేఖరా నీపై మోజు తీరలేదురా రాజసాన ఏల రారా రాజ రాజ రాజా రాజశేఖరా నీపై మోజు తీరలేదురా రాజసాన ఏల రారా రాజ రాజ రాజా రాజశేఖరా నీపై మోజు తీరలేదురా రాజసాన ఏల రారా రాజ రాజ రాజా