Guns And Roses
Thaman S
4:14Blood is in the fire There will come a leader ఓజస్ గంభీర Hold your breath and fear Dragon's coming near ఓజస్ గంభీర అలలిక కదలక భయపడెలే క్షణక్షణమొక తల తెగి పడెలే ప్రళయము ఎదురుగ నిలబడెలే మేటి దాటికి లోకం హడలే రణమున యముడిక కనపడెలే దురుసుగ నువు చరచకు తొడలే పదునుగ తెగ విరిగెను మెడలే రక్కసి దారుల రుధిరం పొరలే Fire It's coming Feel the fire It's burning Can you take it higher, higher? Storm is coming heat it up ఓజస్ గంభీర हैं పగ రగిలిన fire-u కలబడితే గుండెలో fear-u పగ రగిలిన fire-u మొదలెడితే మిగలరే ఎవరూ పగ రగిలిన fire-u కసి పుడితే శత్రువే shiver-u పగ రగిలిన fire-u తను నిప్పు కళ్ల పులి పొగరు పట్టుకొచ్చే విచ్చుకత్తి మట్టుబెట్టే ముట్టడించి పుట్టెనంత ప్రాణభీతి భయమే భయపడే నెత్తురోడి వేటు కోత కట్టుబాటు లేని వేట పట్టుబట్టి కొట్టెనంట మరణ తరుణమే పట్టుకొచ్చే విచ్చుకత్తి మట్టుబెట్టే ముట్టడించి పుట్టెనంత ప్రాణభీతి భయమే భయపడే నెత్తురోడి వేటు కోత కట్టుబాటు లేని వేట పట్టుబట్టి కొట్టెనంట మరణ తరుణమే Darega sono hai? Kare wa miraida Kare wa tensai One tacchi haida Kare wa tomera Renai makenai Yakuza no shi dare? Dare samurai Darega sono hai? Kare wa miraida Kare wa tensai One tacchi haida Kare wa tomera Renai makenai Yakuza no shi dare? Dare samurai రప్ప బబ బప్పర రప్ప బయ్యా రప్ప బబ బప్పర రప్ప బయ్యా రప్ప బబ బప్పర పప్ప బయ్యా రప్ప బప్ప రప్ప బబ బయ్యా రప్ప బబ బప్పర రప్ప బయ్యా రప్ప బబ బప్పర రప్ప బయ్యా రప్ప బబ బప్పర పప్ప బయ్యా రప్ప బప్ప రప్ప బబ బయ్యా Call me with the fire, fire No liar, liar Rise like the sun over his empire Fire, fire No liar, liar Breathe like a dragon Only spit the hell, fire If you cross him you better pray You're going down in flames Enemies better watch what they say You know his name You know his name పట్టుకొచ్చే విచ్చుకత్తి పుట్టెనంత ప్రాణభీతి హే పట్టుకొచ్చే విచ్చుకత్తి మట్టుబెట్టే ముట్టడించి పుట్టెనంత ప్రాణభీతి భయమే భయపడే నెత్తురోడి వేటు కోత OG, OG, OG You better remember the name పగ రగిలిన fire-u మ్మ్ ఆ మ్మ్ ఆ మ్మ్ ఆ నననన పగ రగిలిన fire-u రప్ప బబ బప్పర రప్ప బయ్యా పగ రగిలిన fire-u కలబడితే గుండెల్లో fear-u పగ రగిలిన fire-u మొదలెడితే మిగలరే ఎవరూ పగ రగిలిన fire-u కసి పుడితే శత్రువే shiver-u పగ రగిలిన fire-u తను నిప్పు కళ్ల పులి పొగరు