Red Sea (From "Devara Part 1")
Anirudh Ravichander
2:43Killin it up brutal Livin it immortal Killin it up brutal Livin it immortal అలాంటోడు మళ్ళీ తిరిగొస్తున్నాడు అంటే నెత్తురుకు మరిగిన hungry cheetah శత్రువును ఎంచితే మొదలు వేట చూపుగాని విసిరితే ఓర కంట Death quota confirm అంట ఎవ్వరికి అందదు అతని range రెప్ప తెరిచేను రగిలే revenge పవర్ and పొగరు on the same page Fire storm లాంటి rage Killin it up brutal