Ninnila
Armaan Malik
3:55కోపంగా కోపంగా చూడొద్దే కారంగా చీటికి మాటికి తిట్టకే తియ్యంగా దూరంగా దూరంగా వెళ్ళొద్దే మౌనంగా నీ అల్లరి అడుగుల సరిగమ విన్నాగా పారు కోసం bar-uకి వెళ్ళి దాసుడినవ్వనుగా తప్పే నాది నొప్పెంతున్నా నిను మెప్పిస్తాగా లైలా కోసం మజ్ను మల్లే కవిలా మిగలనుగా పిల్లా నువ్వే ఎక్కడ ఉన్నా వెంటే వస్తాగా ఎగరేశా మనసే నీకై తెల్లని మబ్బులా రాసేశా ప్రేమను నీకే రంగుల కవితలా ఎగరేశా మనసే నీకై తెల్లని మబ్బులా రాసేశా ప్రేమను నీకే రంగుల కవితలా కోపంగా కోపంగా చూడొద్దే కారంగా చీటికి మాటికి తిట్టకే తియ్యంగా దూరంగా దూరంగా వెళ్ళొద్దే మౌనంగా నీ అల్లరి అడుగుల సరిగమ విన్నాగా విరబూసిన కొమ్మలు తట్టి ఏవే నీ పువ్వులు అంటే టక్కున దాచి లేవని చెబుతాయా నిజమైన కలలను పట్టి కనుపాపల వెనకకు నెట్టి దాచేస్తే అవి కలలైపోతాయా చెరిపేస్తే చెరగని ప్రేమకథ నాకంటే నీకే బాగా తెలుసు కదా ఆపేస్తే ఆగిపోని చిలిపికథ ఏ నిమిషం మొదలవుతుందో తెలుపదుగా మనసా ఆ సూర్యుడి చుట్టూ తిరిగే భూమి అలకే పూనిందా నువ్వొద్దు నీ వెలుగొద్దు అంటూ గొడవే చేసిందా ఎగరేశా మనసే నీకై తెల్లని మబ్బులా రాసేశా ప్రేమను నీకే రంగుల కవితలా ఎగరేశా మనసే నీకై తెల్లని మబ్బులా రాసేశా ప్రేమను నీకే రంగుల కవితలా