Nenugaali Gopuram
Udit Narayan
5:17మాఘ మాసమా మౌనరాగమ మంచు మేఘమా మల్లె దీపమా ఆఆఆఆ మాఘ మాసమా మౌనరాగమ మంచు మేఘమా మల్లె దీపమా నీ రాకే శుభ శకునం నా ఇల్లే పూలవనం నాకు ప్రాణమా స్నేహ గీతామా పూల బాణమా తీపి గాయమే నీ చూపే నా ఉదయం నీ పూజే ప్రతి ఉదయం చిలకల జంటల కిలకిలా పాటల బృందావనికే రాధావు నీవమ్మా మాఘ మాసమా మౌన రాగం మంచు మేఘమా మల్లె దీపమా కనులు మూసినా కనులు తెరిచిన కళలు కన్నా నీ కౌగిలింతలే వేసవి సందులలో వెచ్చని సంధ్య రాగాలు ఆశల అంచులలో కలిసిన జీవన తీరాలు పిలవాలంటే పెదవే రాక నిలవాలంటే కుదురే లేక ఏద వేదించగా సోడాలో ముంచగా కసిగా కమ్మగా కథేలే పెంచగా మనసుల చాటుగా గడపలు దాటినా అనురాగానికి పల్లకి ఏదమ్మా మాఘ మాసమా మౌన రాగమా నాకు ప్రాణమా స్నేహ గీతామా పూలు కోసిన వేలు కందిన జాడలు అల్లిన నీ జలదరింతలే మువ్వలకండనిది ముద్దులో మురళి రాగాలు సూర్యుడు చూడనివి చూపులో దాగిన దాహాలు నీదై పోయే ఒంటరి మనసే నిప్పై పోయే తుంటరి వయసే వొడిలో చేరగా ఒదిగే జంటగా గుడిలో గుండెలో ఒకటే గంటగా తొలకరి ఆశల తొడిమలు పోసిన కన్నెతనానికి పున్నమి ఏదమ్మా మాఘ మాసమా మౌనరాగమ మంచు మేఘమా మల్లె దీపమా నీ రాకే శుభ శకునం నా ఇల్లే పూలవనం నాకు ప్రాణమా స్నేహ గీతామా చిలకల జంటల కిలకిలా పాటల బృందావనికే రాధావు నీవమ్మా మాఘ మాసమా మౌన రాగమా నాకు ప్రాణమా స్నేహ గీతామా