Jaga Jaga Jagadeka Veera
Venu
4:46సౌందర్య సౌందర్య చిరునవ్వుకు రూపం సౌందర్య కలలో నిజమల్లే కలిసావె సౌందర్య సౌందర్య సౌందర్య చిరునవ్వుకు రూపం సౌందర్య కలలో నిజమల్లే కలిసావే సౌందర్య సౌందర్య సౌందర్య నా పాటకు ప్రాణం సౌందర్య ఎదలో ప్రియరాగం పలికావే సౌందర్య ఓహ్ తెలుగుతనం అంటే సౌందర్య చిలిపితనమంటే సౌందర్య నిన్నలా చూస్తూ చూస్తూ ప్రేమ లోతు దిగిపోయా సాథియా సాథియా తూ మేరీ సాథియా ఊహకే ఊపిరై నను చేరగా రావా ప్రియా సాథియా సాథియా తూ మేరీ సాథియా ఊహకే ఊపిరై నను చేరగా రావా ప్రియా మల్లెలనన జాజులనన ఓ చెలి నీ పెదవి పై మెరుపును వెన్నెలనన వేకువనన గుండెనే కోస్తున్న ఆ తళుకు ను ఓఓఓఓ మాటగా నిన్ను పోల్చగా సరిపోదులే ఏ పోలిక కుంచెలే తల దించవా నీ బొమ్మ గీయలేక సాథియా సాథియా తూ మేరీ సాథియా ఊహకే ఊపిరై నను చేరగా రావా ప్రియా సాథియా సాథియా తూ మేరీ సాథియా ఊహకే ఊపిరై నను చేరగా రావా ప్రియా నమ్మకంగా నమ్ముతున్న ఎక్కడో నా కొరకు పుట్టావని స్వాగతంగా వేచివున్న ఎప్పుడో నా వైపు వస్తావని ఓఓఓఓ ఉంది గ లోలోపలే దాచేదెలా ఆలాపన అందుకో చిరు గాలితో ఈ కబురు పంపుతున్న సాథియా సాథియా తూ మేరీ సాథియా ఊహకే ఊపిరై నను చేరగా రావా ప్రియా సాథియా సాథియా తూ మేరీ సాథియా ఊహకే ఊపిరై నను చేరగా రావా ప్రియా