Seethakaalam
Yazin Nizar
4:23ఏయ్ Arumani Suit Adidas Boot అదిరే నీ Cutout మస్తుగున్నదే బాపురే భలే Sweet Belgium Chocolate Fuse లే పేలిపోయేట్టు గుంజుతున్నదే అరిటాకు సోకుల్నే అటు ఇటుగా అల్లుకోరా పిల్లొడ త్వరత్వరగా గడిదాటేసీ గలభా చేసీ Signal ఇచ్చినావే సిగ్గు సిగతరగా Most Wanted అబ్బాయి మోగించు డోలు సన్నాయి I want Boost బుజ్జాయి వాస్తు Super అమ్మాయి వయసు పీచుమిఠాయి కొసరి కానుకిచ్చేయీ పిల్లగాడు పట్టా పట్టాస్సే పిల్లసోకు జక్కా జక్కస్సే ఏక్ దమ్ జోడీ A Class అంటుకుంది Crazy Romance ఏయ్ Arumani Suit Adidas Boot అదిరే నీ Cutout మస్తుగున్నదే Fridge లోన దాచిపెట్టుకున్న ఆ పూతరేకు నోటపెట్టుకోనా మండుటెండలోన మంచు ముక్కలాగా కరిగిపోనా Touchpad లాంటి బుగ్గపైనా ముచ్చటొచ్చి ముద్దు పెట్టుకోనా సూది గుచ్చుకున్న గాలి బూర లాగా పేలిపోనా Love దేశాన్నే కనిపెట్టేసీ Lifelong నిన్ను దాచిపెట్టుకోనా Most Wanted అబ్బాయి మోగించు డోలు సన్నాయి I want Boost బుజ్జాయి వాస్తు Super అమ్మాయి వయసు పీచుమిఠాయి కొసరి కానుకిచ్చేయీ పిల్లగాడు పట్టా పట్టాస్సే పిల్లసోకు జక్కా జక్కస్సే ఏక్ దమ్ జోడీ A Class అంటుకుంది Crazy Romance Rose Lips నట్టా Round తిప్పి Full Sound ముద్దులిచ్చుకోవే సిగ్గు Barrier Gates తెంచుకున్న ఈడు Speed అయ్యింది Bodyline పూల బంతిలాగా గుండెమీదికొచ్చి గుచ్చుకోవే అత్తగారి House All Gates తీసి Welcome అందీ నీ మాటల్లో మన పెళ్లి బాజా DJ Mix ల్లోన మోత మోగుతుంది Most Wanted అబ్బాయి మోగించు డోలు సన్నాయి I want Boost బుజ్జాయి వాస్తు Super అమ్మాయి వయసు పీచుమిఠాయి కొసరి కానుకిచ్చేయీ ఏయ్ Arumani Suit Adidas Boot అదిరే నీ Cutout మస్తుగున్నదే బాపురే భలే Sweet Belgium Chocolate Fuse లే పేలిపోయేట్టు గుంజుతున్నదే అరిటాకు సోకుల్నే అటు ఇటుగా అల్లుకోరా పిల్లొడ త్వరత్వరగా గడిదాటేసీ గలభా చేసీ Signal ఇచ్చినావే సిగ్గు సిగతరగ Most Wanted అబ్బాయి మోగించు డోలు సన్నాయి I want Boost బుజ్జాయి వాస్తు Super అమ్మాయి వయసు పీచుమిఠాయి కొసరి కానుకిచ్చేయీ