Pakkam Vanthu
Anirudh Ravichander
4:19రామయ్య హే వస్తావయ్యా అయ్యా హో రామయ్య హే వస్తావయ్యా హో రామయ్య హే వస్తావయ్యా అయ్యా హో రామయ్య హే వస్తావయ్యా హో డాన్స్ విత్ మీ నౌ, ఐ కెన్ బ్రేక్ అవే సిగ్గు ఎగ్గు వదిలేసి, షేక్ అవే షేకవే హద్దు మనకు లేదంటా, ఆన్ ద వే అంతులేని సంతోషం, టేక్ అవే టేక్ అవే వర్క్ లోడు పక్కనెట్టు ఇప్పుడే స్పార్కు నీది బయటపెట్టు ఇక్కడే ఇక్కడే డిస్కో డాన్స్ ఫోజులన్నీ దండగే దేసి డాన్స్ చేసి చూడు పండగే పండగే అప్పుడేమో చయ్యా చయ్యారే ఇప్పుడేమో తతా తయ్యా రామయ్య వస్తావయ్యా రామయ్య వస్తావయ్యా రామయ్య హే వస్తావయ్యా అయ్యా హో రామయ్య హే వస్తావయ్యా హో రామయ్య హే వస్తావయ్యా అయ్యా హో రామయ్య హే వస్తావయ్యా హో రామయ్య వస్తావయ్యా రామయ్య వస్తావయ్యా టియెనెస్ మి కొడాసోన్ రామయ్య వస్తావయ్యా రామయ్య వస్తావయ్యా టియెనెస్ మి కొడాసోన్ దడ దడ ఊగిపోని ఫ్లో–రే ఫ్లోరే ధగధగ రేగిపోని ఫైర్ ఫైరే వీడు కానీ వాడు గానీ ఇమ్మెట్యూర్ అనుకొని రెచ్చిపోదాం ఇంకా మోరే స్విచ్చే నొక్కేస్తే చందమామే ఆగిపోతాడులే నైటు నైటంతా చిందులోనే తేలిపోవాలిలే అప్పుడేమో చయ్యా చయ్యారే ఇప్పుడేమో తతా తయ్యా రామయ్య వస్తావయ్యా రామయ్య వస్తావయ్యా రామయ్య హే వస్తావయ్యా అయ్యా హో రామయ్య హే వస్తావయ్యా హో రామయ్య హే వస్తావయ్యా అయ్యా హో రామయ్య హే వస్తావయ్యా హో రామయ్య వస్తావయ్యా రామయ్య వస్తావయ్యా టియెనెస్ మి కొడాసోన్ రామయ్య వస్తావయ్యా రామయ్య వస్తావయ్యా టియెనెస్ మి కొడాసోన్