Laila O Lailaa
Shankar Mahadevan, Ranjith, Rahul, And Naveen
4:34పిల్లా నీ కోసమే నేను పుట్టినానే నా కోసమే నువ్వు పుట్టినావే మన కోసమే లవ్ పుట్టినాదే అది గుండెల్లో వుండిపోద్దే పిల్లా నీ నవ్వుకి ఫ్లాట్ అయ్యా పిల్లా నీ చూపుకు మెల్ట్ అయ్యా పిల్లా నీ అరకు లోయలాంటి అందం లోనే నిలువునా పడిపోయా అరె నిన్ను చూడగానే నా మనసులోన ఏదో ఏదో అయ్యిందే ఓ పిల్లా నువ్వు లేని జీవితం నే ఊహించుకోలేనే అరె నిన్ను చూడగానే నా మనసులోన ఏదో ఏదో అయ్యిందే ఓ మట్టి రోడ్లాంటి లైఫ్ లోకి థార్ రోడ్ లాగా వచ్చినావే నువ్ రాకపోతే బతుకు మొత్తం థారు మారు అయ్యేదే సిగ్నల్స్ అందకుంటే ఏ ఫ్లైట్ తీరాన్ని చేరుకోదే నీ ప్రేమ అందకుంటే నా జిందగీ ఎట్టాగ నవ్వుకోదే పిల్లా నా చేతులేత్తి ఎన్నడు పిల్లా ఏ దేవున్ని మొక్కలేదే పిల్లా అయినా ఆ దేవుడే నిన్ను పంపితే కాళ్ళు పట్టుకున్నా తప్పులేదే అరె నిన్ను చూడగానే నా మనసులోన ఏదో ఏదో అయ్యిందే ఓ పిల్లా నువ్వు లేని జీవితం నే ఊహించుకోలేనే అరె నిన్ను చూడగానే నా మనసులోన ఏదో ఏదో అయ్యిందే ఓ వైట్ పేపర్ లాంటి మనసులోన కలర్ పెన్సిల్ ఎట్టి గీసినావే నీ గుర్తు లన్ని రబ్బర్ ఎట్టి చెరిపినా చెరిగేనా ఎక్కిళ్లు వస్తుంటే ఇన్నాళ్లుగా ఏమేమో అనుకున్నా అదంతా నీ తలపే అని ఇప్పుడే చిత్రంగా తెలుసుకున్నా పిల్లా నీ రాకతోటి ఒక్కసారి పిల్లా నా హార్ట్ డోర్ ఓపెన్ అయ్యే పిల్లా ఇలా వేలు పట్టి చూపిస్తూ నా ప్రేమ నిన్ను చేరుకుందే అరె నిన్ను చూడగానే నా మనసులోన ఏదో ఏదో అయ్యిందే ఓ పిల్లా నువ్వు లేని జీవితం నే ఊహించుకోలేనే అరె నిన్ను చూడగానే నా మనసులోన ఏదో ఏదో అయ్యిందే