Nee Jathaga
Karthik & Shreya Ghoshal
4:35दिलसे दिलसे నీ ఊహల్లో ఎగసే ఎగసే ఆనందంలో పడి దొర్లేస్తున్నా నీలాకాశంలో మెరిసే మెరిసే నీ కన్నుల్లో కురిసే కురిసే నీ నవ్వుల్లో చెలి దూకేస్తున్నా తికమక లోయల్లో తొలితొలిచూపుల మాయా తొలకరిలో తడిసిన హాయా తనువున తకదిమి చూశావా ప్రియా గుండె జారి గల్లంతయ్యిందే తీరా చుస్తే నీ దగ్గర ఉందే నీలో ఏదో తియ్యని విషముందే నా ఒంట్లోకి సర్రున పాకిందే दिलसे दिलसे నీ ఊహల్లో ఎగసే ఎగసే ఆనందంలో పడి దొర్లేస్తున్నా నీలాకాశంలో నా గుండెలోన mandolin మోగుతున్నదే ఒళ్ళు తస్సదియ్య stringలాగ ఊగుతున్నదే ओ सनम నాలో సగం పైట పాలపిట్ట గుంపులాగ ఎగురుతున్నదే లోన పానిపట్టు యుద్ధమేదో జరుగుతున్నదే నీ వశం तेरे कसम పిల్లికళ్ల చిన్నదాన్ని మళ్లి మళ్లి చూసి వెల్లకిల్ల పడ్డ ఈడు ఈల వేసే కల్లు తాగి కోతిలాగ పిల్లిమొగ్గలేసే గుండె జారి గల్లంతయ్యిందే తీరా చుస్తే నీ దగ్గర ఉందే నీలో ఏదో తియ్యని విషముందే నా ఒంట్లోకి సర్రున పాకిందే రెండు కళ్ళలోన carnival జరుగుతున్నదే వింతహాయి నన్ను volleyball ఆడుతున్నదే ఈ సుఖం అదో రకం బుగ్గ-postcard ముద్దు ముద్దరెయ్యమన్నదే లేకపోతే సిగ్గు ఊరు దాటి వెళ్లనన్నదే ఈ క్షణం నిరీక్షణం చుక్కలాంటి చక్కనమ్మ నాకు దక్కినాదే సుక్క ఏసుకున్నా ఇంత కిక్కు రాదే లబ్ డబ్ మాని గుండె డండనక ఆడే గుండె జారి గల్లంతయ్యిందే తీరా చుస్తే నీ దగ్గర ఉందే నీలో ఏదో తియ్యని విషముందే నా ఒంట్లోకి సర్రున పాకిందే दिलसे दिलसे నీ ఊహల్లో ఎగసే ఎగసే ఆనందంలో పడి దొర్లేస్తున్నా నీలాకాశంలో మెరిసే మెరిసే నీ కన్నుల్లో కురిసే కురిసే నీ నవ్వుల్లో చెలి దూకేస్తున్నా తికమక లోయల్లో