Chinnadhana

Chinnadhana

Raja Hasan, Anoop Rubens, & Sravani

Альбом: Ishq
Длительность: 3:41
Год: 2012
Скачать MP3

Текст песни

హూ తెరెబిన్ జానా కుచ్చు బి నహీ మై
ఇష్క్ మీ మై దీవానా
ఆయిలెబా ఆయిలెబా
ఆయిలే ఆయిలే ఆయిలే ఆయిలెబా
నాన్ననన
ఆయిలెబా
నాన్ననన
ఆయిలెబా
నాన్ననన ననన తందనాతనన
ననన తందనాతనన
ఓఓఓ అదిరే అదిరే నీ నల్లని కాటుక కళ్ళదిరే
అదిరే అదిరే నా మనసే ఎదురే చూసే చిన్నదానా నీకోసం
ఓ చిన్నదానా నీకోసం
చిన్నదాన నీకోసం
ఓ చిన్నదాన నీకోసం

నచ్చావే నచ్చావే అంటోంది మనసే నిమిషం
ఏదైనా ఏమైనా వేచున్న నేను చిన్నవాడా నీకోసం
చిన్నవాడా నీకోసం
మాటలన్నీ నీకోసం మౌనం అంత నీకోసం

ఓఓఓ కువని కోయిల ఉండదే రాయిలా కొత్త పాట పాడుతోందిలా
తీయని హాయిలో తేలని గాలిలో పెళ్లిదాకా పరిచయం ఇలా
హేయ్ ఎటువై పెళ్లినా నే నిన్నే చేరేనా
మెలిపెడుతూ ఇలా ముడిపడిపోనా
ఓ జాజి కొమ్మే నా చెలి జావళిలే పాడేనురో
ప్రేమ అంటే అంతేరో అన్ని వింతేరో
వీకువంత నీకోసం
వెన్నెలంతా నీకోసం
ఉస్సులన్నీ నీకోసం
ఉఉపిరుంది నీకోసం

ఓఓఓ ప్రేమ పుస్తకాలలో లేనే లేని పోలిక రాయటం కాదు తేలిక
మాటలే రావుగ మౌనమే హాయిగా భావమైతే బోలెడుందిగా
నీ నవ్వే సూటిగా తెలిపిందే రాయికా
చాల్లే తికమక అల్లుకు పోవే
హూ గాలిలోనే రాసిన మన ప్రేమ ఐతే చెదరదులే
అలల అడుగున మునిగిన తీరం చేరునులే
కాదల్ ఐన నీకోసం నీకోసం
ప్రేమ ఐన నీకోసం నీకోసం
లవ్ యు ఐన నీకోసం నీకోసం
ఇష్క్ ఐన నీకోసం నీకోసం