Unnaalae
Anurag Kulkarni
4:01నిన్నెలే నిన్నెలే నిన్నే నమ్మలే ఏముంది నా నేరమే నిన్నెలే నిన్నెలే నిన్నే కోరలే ఏమిస్తే దాకేవులే నె నిన్నటి రవీనే నువు రేపటి శశి వే నెనేంటూ వెళ్ళాకే నువొస్తావు పైకే ఇది తప్పని మజిలి ఇది జాముల బధిలి నువే వెన్నెలే నీవే నీవే వెలుగుల వెన్నెలవే నీవే నీవే తరుగని వెన్నెలవే హా ఆ హా ఆ హా ఆ హా ఆ నీవల్లే నీవల్లే ననే ఉన్నలే పోవత్తు ఆ దూరమే వస్తలే వస్తలే నేను వస్తలే నువ్వెల్లే ఆ తీరం వే నేనడిగే చిన్ని సాయమే చినగానే లేదు నీకు సమయమే సాయం అడిగే పనె నీకు లేధే అవధులు లేని అనంతం నువ్వే నీవే నీవే వెలుగుల వెన్నెలవే నీవే నీవే తరుగని వెన్నెలవే నిన్నెలే నిన్నెలే నిన్నే నమ్మలే ఏముంది నా నేరమే నిన్నెలే నిన్నెలే నిన్నే కోరలే ఏమిస్తే దాకేవులే