Aa Seetadevi Navvula

Aa Seetadevi Navvula

Arijit Singh

Длительность: 4:16
Год: 2000
Скачать MP3

Текст песни

ఆ సీతా దేవి నవ్వులా ఉన్నావే ఎంటి మాటలా
లక్ష్మణుడే లేని రాముడే నీకు ఈడు జోడు వీడే
అందాలా బుట్ట బొమ్మలా అచ్ఛం గా కంటి పాపలా
వెన్నెల్లో ఆడ పిల్లలా నిన్ను తలుచుకుంది ఈడే
చెల్లియో చెల్లకో ప్రేమనే అందుకో
నూటికో కోటికో వరుడు నేను లే
నిన్నటీ జన్మ లో పుణ్యమే అందుకో కాళ్ళనే అద్దుకో
వధువు గానె మారిపోవే
ఈ క్షణం స్వయంవరం ఇవాళ సంబరం
ఈ క్షణం స్వయంవరం ఇవాళ సంబరం
వీడుకోలు లేని తోడు అంది స్వాగతం
ఈ క్షణం స్వయంవరం ఇవాళ సంబరమ్ మ్

ఇవాళ నింగి లోని తారా తళుక్కుమంది ఎదురుగా రా
వయస్సు తీరికుండదారా హాయి హాయి హాయి
సొగస్సు పంచుతున్న ధారా నీ పలుకులోని పంచదార
ఆ పైన ఊరుకోదు లే రా హాయి హాయి హాయి
ఉయ్యాల ఊగుతుంటే ఒళ్లో
ఏకాంతం అంటూ వేరే లేదు లే రా
కళ్ళార నిన్ను చూసుకుంటే
హాయి హాయి హాయి హాయి
ఈ క్షణం స్వయంవరం ఇవ్వా ళ సంబరం మ్
ఈ క్షణం స్వయంవరం ఇవాళ సంబరం
వీడుకోలు లేని తోడు అంది స్వాగతం
ఈ క్షణం స్వయంవరం ఇవాళ సంబరమ్

ఆ సీతా దేవి నవ్వులా, ఉన్నావే ఎంటి మాటలా
లక్ష్మణుడే లేని రాముడే,
నీకు ఈడు జోడు వీడే
చెల్లియో చెల్లకో, ప్రేమనే అందుకో
కాళ్ళనే అద్దుకో
వధువు గానె మారిపోవే
ఈ క్షణం స్వయంవరం ఇవ్వాళ సంబరం
ఈ క్షణం స్వయంవరం ఇవాళ సంబరం
వీడుకోలు లేని తోడు అంది స్వాగతం
ఈ క్షణం స్వయంవరం ఇవాళ సంబరమ్